అమ్మ తీసిన అందమైన ఫోటోలు

|

రష్యాకు చెందిన ఎలీనా షుమీలోవాకు ఫోటోగ్రఫీ అంటే ప్రాణం. అల్లారుముద్దుగా పెరుగుతున్న తన ఇద్దరి పిల్లలను వైవిద్యంగా చూడాలనుకన్న ఎలీనా తన చిన్నారులను పచ్చని ప్రకృతితోమమేకం చేస్తూ అద్భుతమైన ఫోటోగ్రఫీని సృష్టించగలిగింది. ఆహ్లాదభరితమైన వాతావరణం నడుమ పెంపుడుజంతువైలన కుక్క, పిల్లి, బాతు, కుందేళ్లుతో ఆ చిన్నారులు ఆడుకున్న తీరును ఎలీనా అద్భుతంగా చిత్రీకరించింది. ఆ అద్భుతమైన ఛాయాచిత్రాలను నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా మీతో షేర్ చేసుకుంటున్నాం.

 

మారుతున్న పరిస్థితులను అంచనా వేస్తుంటే రాబోయే రోజుల్లో ఫోటోగ్రఫీ వినియోగం తారా స్థాయికి చేరుకుంటుందనే అంశం స్పష్టమవుతోంది. ఈ నేపధ్యంలో ప్రతి ఒక్కరూ ఫోటోగ్రఫీ ప్రాధామిక సూత్రాలతో పాటు మెళుకువలను నేర్చుకోవల్సి ఉంది. ఈ అంశాన్ని ముందస్తుగా పరిగణలోకి తీసుకుని ఫోటోగ్రాఫిక్‌బ్లాగ్.కామ్ ఆవిర్భవించింది. ఈ వెబ్‌సైట్ ఫోటోగ్రఫీ విశిష్టతతో పాటు విలువులను చాటి చెబుతుంది. ఫోటో ఎడిటింగ్, చిత్రీకరించే విధానం, వివిధ కోణాలకు సంబంధించి ప్రాధిమిక సూత్రాలను ఈ సైట్‌లోకి లాగినై సులువుగా నేర్చుకోవచ్చు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

పెంపుతో కుక్కతో ఆప్యాయంగా..

 

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

తోడూ..నీడలా

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

మంచు తుంపరుల నడుమ

అమ్మ తీసిన అందమైన ఫోటోలు
 

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

ప్రకృతి ఒడిలో పులకిస్తూ...

అమ్మ తీసిన అందమైన ఫోటోలు..

అమ్మ తీసిన అందమైన ఫోటోలు..

మంచు నేల పై పిల్లితో ఆటలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు..

అమ్మ తీసిన అందమైన ఫోటోలు..

మంచు వాతావరణాన్ని ఆస్వాదిస్తూ.....

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

మంచు కురిసే వేళలే భలే భలే షికారు......

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అందమైన ఆలోచనలతో......

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

కుందేలుతో స్నేహం...

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

కుందేలుతో స్నేహం...

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

కుందేలతో  ముచ్చట్లు...

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

బాతులతో కాలిబాట

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

పచ్చటి ప్రకృతి నడుమ నీకు..నాకు దోస్తీ...

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

నీటిలో ఆటలు..

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

పొగ మంచులో అందమైన వీక్షణ...

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

ఇంచక్కా... మనిద్దరమే!!

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

నా ఒడిలో హాయిగా నిద్రించు.!!!

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

నీ వెంటే నేనే...

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

మన పయనం ఎటువైపు!!

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అందమైన వీక్షణ...

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అందమైన ఇంద్రధనస్సు.. అటువైపుగా పరుగులు...

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

ఈ మంచులో నేను నీకు కాపాలా

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

అమ్మ తీసిన అందమైన ఫోటోలు

మట్టి సువాసనలు...

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X