సచిన్ పట్టినరోజు స్పెషల్!

Posted By:

క్రికెట్ ప్రపంచంలో ఉన్నతమైన ఘనతను సొంతం చేసుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేశ్ టెండూల్కర్‌కు నేటితో 40 వసంతాలు పూర్తి కానున్నాయి. తన క్రీడా జీవితంలో 463 ఒక రోజు అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడిన సచిన 18,426 పరుగులు చేసాడు. వీటిలో 49 సెంచురీలతో పాటు 96 అర్థసెంచురీలు ఉన్నాయి. టెస్ట్ కెరీర్‌ను పరిశీలించినట్లయితే 198 టెస్ట్ మ్యాచ్‌లలో పాల్గొన్న సచిన్ 15,837 పరుగులు చేసాడు. వీటిలో 51 సెంచురీలతో పాటు 67 అర్థ సెంచురీలు ఉన్నాయి.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సచిన టెండూల్కర్‌ అభిమానుల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో కొలువుతీరి ఉన్న సచిన్ టెండూల్కర్ స్పెషల్ ఆండ్రాయడ్ అప్లికేషన్‌లను పరిచయం చేస్తున్నాం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సచిన్ పట్టినరోజు స్పెషల్!

1.) Sachin Tendulkar 100 Centuries

డౌన్‌లోడ్ లింక్: 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా సచిన 100 సెంచురీలకు సంబంధించిన సమాచారాన్ని ఫోటోలు ఇంకా గణంకాల రూపంలో తెలుసుకోవచ్చు.

 

సచిన్ పట్టినరోజు స్పెషల్!

2.) Sachin Tendulkar Gallery

డౌన్‌లోడ్ లింక్:

సచిన్‌కు సంబంధించి ప్రత్యేకమైన ఫోటోలను ఈ అప్లికేషన్‌ గ్యాలరీ రూపంలో అందిస్తుంది.

 

సచిన్ పట్టినరోజు స్పెషల్!

3.) 3D Sachin Tendulkar Live WP

డౌన్‌లోడ్ లింక్: 

సచిన్‌కు సంబంధించిన 3డీ లైవ్ వాల్‌పేపర్‌లను ఈ అప్లికేషన్ ద్వారా పొందవచ్చు.

 

సచిన్ పట్టినరోజు స్పెషల్!

4.) Sachin Tendulkar

డౌన్‌లోడ్ లింక్: 

సచిన్‌కు సంబంధించిన బయోగ్రఫీ, ఫోటోలు ఇంకా వీడియోలను ఈ అప్లికేషన్ ద్వారా తెలుసుకోవచ్చు.

 

సచిన్ పట్టినరోజు స్పెషల్!

5.) Sachin's Centuries

డౌన్‌లోడ్ లింక్: 

ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఈ అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేసుకోవటం ద్వారా సచిన 100 సెంచురీలకు సంబంధించిన సమాచారాన్ని ఫోటోలు ఇంకా గణంకాల రూపంలో తెలుసుకోవచ్చు.

 

సచిన్ పట్టినరోజు స్పెషల్!

6.) Sachin Tendulkar - The Legend

డౌన్‌లోడ్ లింక్: 

 

సచిన్ పట్టినరోజు స్పెషల్!

7.) Sachin: The Story of the World's Greatest Batsman

డౌన్‌లోడ్ లింక్: 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot