'కోలవెరి ఢీ' ని మించి డౌన్‌లోడ్స్‌ ఆ పాట సొంతం

Posted By: Staff

'కోలవెరి ఢీ' ని మించి డౌన్‌లోడ్స్‌ ఆ పాట సొంతం

 

సాయిబాబా డివోషనల్ హైమన్ (Sai Ve Saadi Fariyaad) యునినార్ నెట్‌వర్క్‌లో రికార్డు స్దాయి డౌన్ లోడ్స్‌ని సొంతం చేసుకుంది. ఎంతలా అంటే అదే యునినార్ నెట్‌వర్క్‌లో ప్రపంచం మొత్తం పాపులారిటీని సొంతం చేసుకున్న ధనుష్ 'కోలవెరి ఢీ'ని సుమారు 4.5 లక్షల వినియోగదారులు డౌన్ లోడ్ చేసుకుంటే.. అదే సాయి గుజారిష్ ఆల్బమ్ నుండి సాయిబాబా హైమన్ 'సాయి వే సాది ఫరియాద్' ని  21.4 లక్షల యునినార్ వినియోగదారులు డౌన్ లోడ్ చేసుకున్నారని యునినార్ అధికారకంగా తెలిపింది.

యునినార్ అన్ రోజుకి రూ 2.50లకే సుమారు 3,00,000 లిమిటెడ్ సాంగ్స్‌ని యాక్సెస్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. బాలీవుడ్ సినిమా డర్టీ పిక్చర్ లో ఉన్న పాటలు 'Ishq Sufiyana',  'Ooh la la' రెండూ కూడా ఆల్ టైమ్ టాప్‌టెన్ ఫెవరేట్స్‌లో ఉన్నాయి. ఇక యునినార్ ముంబై సర్కిల్ బిజినెస్ హెడ్ దత్తా మాట్లాడుతూ తక్కువ ధరలో యునినార్ వినియోగదారులు అన్ లిమిటెడ్ మ్యూజిక్ సర్వీస్‌ని డౌన్ లోడ్ చేసుకోని ఎంజాయ్ చేయవచ్చునని అన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot