మార్కెట్లోకి సలోరా ట్యాబ్లెట్‌లు, రూ.4,999 నుంచి ప్రారంభం

Posted By:

 మార్కెట్లోకి సలోరా ట్యాబ్లెట్‌లు, రూ.4,999 నుంచి ప్రారంభం
దేశీయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్న ప్రముఖ టీవీ సెట్‌ల నిర్మాణ సంస్థ ‘సలోరా' ట్యాబ్లెట్ కంప్యూటర్ల తయారీ విభాగంలోకి ప్రవేశించింది. తాజాగా ‘సలోరా ప్రో ట్యాబ్' ఇంకా ‘సలోరా ప్రో' పేరుతో రెండు సరికొత్త పోర్టబుల్ కంప్యూటింగ్ గాడ్జెట్‌లను విపణిలో ఆవిష్కరించింది. స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా:

సలొరా ప్రో ట్యాబ్:

ఆండ్రాయిడ్4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆరేపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 800 x 480పిక్సల్స్),
1.5గిగాహెడ్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇంటర్నల్ మెమెరీ,
3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.4,999.

సలోరా ప్రో ట్యాబ్:

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 600పిక్సల్స్),
1.2గిగాహెట్జ్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్,
0.3 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీబి ఇన్‌బుల్ట్ మెమరీ,
3200ఎమ్ఏహెచ్ బ్యాటరీ,
ధర రూ.5,499.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot