సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 వచ్చేసింది

|

బార్శిలోనాలోలో ప్రారంభమైన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2015లో భాగంగా సామ్‌సంగ్ తన ఫ్లాగ్ షిప్ మోడల్ గెలాక్సీ ఎస్6 అలానే దాని ఎడ్జ్ వేరియంట్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌లను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ కొత్త మోడళ్లు మరింత పదునైన స్ర్కీన్‌లతో పాటు అడ్వాన్స్ హార్డ్‌వేర్ వ్యవస్థలను కలిగి ఉన్నాయి.

గెలాక్సీ ఎస్6 అలానే ఎస్6 ఎడ్జ్ వేరియంట్‌లు 5 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేలను కలిగి ఉన్నాయి. 2కే (1440x2560పిక్సల్) రిసల్యూషన్, 576 పీపీఐ, డిస్‌ప్లే ప్యానల్స్‌ను మరింత పొదునుగా తీర్చిదిద్దారు. ఈ ఫోన్‌ల డిస్‌ప్లేలు రిచ్ కలర్స్ ఇంకా అత్యుత్తమ కాంట్రాస్ట్‌ను అందిస్తాయి. గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ వేరియంట్‌లో ఫోన్ రెండు వైపులా కర్వుడ్ స్ర్కీన్‌లను చూడొచ్చు. గ్లాస్ బాడీ ఇంకా మెటల్ ఫ్రేమ్ డిజైనింగ్ ఆకట్టుకుంటుంది. ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆధారంగా డిజైన్ చేసిన టచ్ విజ్ యూజర్ ఇంటర్ ఫేస్‌లను పొందుపరిచారు. బ్లాక్, వైట్, ప్లాటినమ్ గోల్డ్, టాపాజ్ బ్లూ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు లభ్యం కానున్నాయి.

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

ప్రాసెసర్ విషయానికొస్తే గెలాక్సీ ఎస్6 అలానే ఎస్6 ఎడ్జ్ వేరియంట్‌లు 2.1గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7 ప్రాసెసర్ పై రన్ అవుతాయి. ఈ 64-బిట్ ఆర్కిటెక్షర్‌ను వేగవంతమైన మొబల్ ప్రాసెసర్‌గా సామ్‌సంగ్ అభివర్ణిస్తోంది.

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

3జీబి ర్యామ్  ఈ ఫోన్‌ల సామర్థ్యాలను మరింత రెట్టింపు చేస్తుంది.

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

32, 64, 128జీబి ఇంటర్నల్ మెమరీ వేరియంట్‌లలో ఈ ఫోన్‌ల లభ్యమవుతాయి. ఈ ఫోన్‌లలో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ లోపించటం విశేషం.

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు
 
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

కెమెరా విషయానికొస్తే ఈ రెండు ఫోన్‌లు 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంటాయి. ఫోన్ కెమెరాలలో ఏర్పాటు చేసిన ఎఫ్1.9 లెన్స్ తక్కువ వెళుతురులోని ప్రకాశవంతమైన ఫోటోగ్రఫిని అందిస్తాయి.

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

సరికొత్త ఆటో రియల్ హెచ్‌డీఆర్ ఫీచర్‌ను ఈ ఫోన్ ద్వారా సామ్‌సంగ్ పరిచయం చేస్తోంది.

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

యాపిల్ పే తరహాలో సామ్‌సంగ్ పే పేరుతో సరికొత్త మొబైల్ పేమెంట్స్ వ్యవస్థను సామ్‌సంగ్ పరిచయం చేసింది.

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

ఫోన్ కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే వేగవంతమైన 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), వై-ఫై, బ్లూటూత్ 4.1, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, గ్లోనాస్, ఐఆర్ బ్లాస్టర్, ఎఫ్ఎమ్ రేడియో.

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

2550 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ.

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6, ఎస్6 ఎడ్జ్.. ప్రత్యేకతలు

ఫోన్‌లో నిక్షిప్తం చేసిన సరికొత్త ఛార్జింగ్ సపోర్ట్ వ్యవస్థ 4 గంటల బ్యాటరీ లైఫ్‌కు అవసరమైన శక్తిని కేవలం 10 నిమిషాల్లోనే సమకూర్చుకుంటుంది.

 సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 ఫీచర్లు

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా:

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1440పిక్సల్స్),
577 పీపీఐ,
ఎక్సినోస్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 3జీబి ఎల్ పీడీడీఆర్4 ర్యామ్,
ఇంటర్నెట్ మెమరీ వేరియంట్స్ 32/64/128జీబి,

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా

ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలానే లైవ్ హెచ్ డీఆర్ ప్రత్యేకతలతో),
ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా

4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), బ్లూటూత్ ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్
2,550 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ,
ఫోన్ చుట్టుకొలత 143.4 x 70.5 x 6.8మిల్లీ మీటర్లు,
బరువు 138గ్రాములు.

ప్రాసెసర్ విషయానికొస్తే గెలాక్సీ ఎస్6 అలానే ఎస్6 ఎడ్జ్ వేరియంట్‌లు 2.1గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 7 ప్రాసెసర్ పై రన్ అవుతాయి. ఈ 64-బిట్ ఆర్కిటెక్షర్‌ను వేగవంతమైన మొబల్ ప్రాసెసర్‌గా సామ్‌సంగ్ అభివర్ణిస్తోంది. 3జీబి ర్యామ్ వ్వవస్థలు ఈ ఫోన్‌ల సామర్థ్యాలను మరింత రెట్టింపు చేసాయి. 32, 64, 128జీబి ఇంటర్నల్ మెమరీ వేరియంట్‌లలో ఈ ఫోన్‌ల లభ్యమవుతాయి. ఈ సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్‌లలో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ లోపించటం విశేషం. కెమెరా విషయానికొస్తే ఈ రెండు ఫోన్‌లు 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా అలానే 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా వ్యవస్థను కలిగి ఉంటాయి. ఫోన్ కెమెరాలలో ఏర్పాటు చేసిన ఎఫ్1.9 లెన్స్ తక్కువ వెళుతురులోని ప్రకాశవంతమైన ఫోటోగ్రఫిని అందిస్తాయి. సరికొత్త ఆటో రియల్ హెచ్‌డీఆర్ ఫీచర్‌ను ఈ ఫోన్ ద్వారా సామ్‌సంగ్ పరిచయం చేస్తోంది. యాపిల్ పే తరహాలో సామ్‌సంగ్ పే పేరుతో సరికొత్త మొబైల్ పేమెంట్స్ వ్యవస్థను సామ్‌సంగ్ పరిచయం చేసింది. ఫోన్ కనెక్టువిటీ ఫీచర్ల విషయానికొస్తే వేగవంతమైన 4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), వై-ఫై, బ్లూటూత్ 4.1, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, గ్లోనాస్, ఐఆర్ బ్లాస్టర్, ఎఫ్ఎమ్ రేడియో. 2550 ఎమ్ఏహెచ్ ఇన్‌బుల్ట్ బ్యాటరీ. ఫోన్‌లో నిక్షిప్తం చేసిన సరికొత్త ఛార్జింగ్ సపోర్ట్ వ్యవస్థ 4 గంటల బ్యాటరీ లైఫ్‌కు అవసరమైన శక్తిని కేవలం 10 నిమిషాల్లోనే సమకూర్చుకుంటుంది. ఫింగర్ ప్రింట్ స్కానర్, వైర్‌లెస్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఆకట్టుకుంటాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 స్పెసిఫికేషన్‌లు క్లుప్తంగా:

5.1 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560×1440పిక్సల్స్),
577 పీపీఐ,
ఎక్సినోస్ ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 3జీబి ఎల్ పీడీడీఆర్4 ర్యామ్,
ఇంటర్నెట్ మెమరీ వేరియంట్స్ 32/64/128జీబి,
ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం,
ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 16 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అలానే లైవ్ హెచ్ డీఆర్ ప్రత్యేకతలతో),
ఎఫ్1.9 లెన్స్‌తో కూడిన 5 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,
4జీ ఎల్టీఈ (క్యాటగిరి 6), బ్లూటూత్ ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్
2,550 ఎమ్ఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ,
ఫోన్ చుట్టుకొలత 143.4 x 70.5 x 6.8మిల్లీ మీటర్లు,
బరువు 138గ్రాములు.

Best Mobiles in India

English summary
Samsung Announced Galaxy S6 and Galaxy S6 edge. Read More in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X