నోకియాకు షాకిచ్చిన సామ్‌సంగ్!

|

ఇండియా వంటి ప్రధాన మార్కెట్‌లలో మొబైల్ హ్యాండ్‌సెట్‌లకు డిమాండ్ నెలకున్న నేపధ్యంలో అమ్మకాలు ఆశాజనకంగా ఉన్నట్లు విశ్లేషణలు పేర్కొంటున్నాయి. 2012-13కు గాను మొబైల్ అమ్మకాలు 14.7శాతం మేర వృద్ధి సాధించినట్లు వాయిస్ అండ్ డేటా సర్వే వెల్లడించింది. మొబైల్ ఫోన్‌ల అమ్మకాల విభాగంలో సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం సామ్‌సంగ్, ఫిన్సిష్ మొబైల్ బ్రాండ్ నోకియాను అధిగమించినట్లు ఈ సర్వేలో తేటతెల్లమైంది. సర్వేలో భాగంగా 30 మొబైల్ హ్యాండ్‌సెట్ తయారీ కంపెనీలకు సంబంధించిన వ్యాపార గణాంకాలను వాయిస్ అండ్ డేటా సంస్థ విశ్లేషించింది. ఫీచర్ ఫోన్స్, మల్టీమీడియా ఫోన్స్, స్మార్ట్‌ఫోన్ తదితర విభాగాలకు సంబంధించిన డేటాను ఈ సర్వేలో విశ్లేషించటం జరిగింది. అమ్మకాల పరంగా ఇండియాలో మొదటి పది స్థానాల్లో నిలిచిన మొబైల్ కంపెనీల వివరాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

 

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

ర్యాంక్.1: సామ్‌సంగ్

ర్యాంక్.1: సామ్‌సంగ్

ర్యాంక్.1: సామ్‌సంగ్

ఆదాయం (2012-13): 11,328కోట్లు,
ఆదాయం (2011-12): 7,891 కోట్లు,
ఆదాయ వృద్ధి: 43.6 శాతం,
మార్కెట్ వాటా: 31.5 శాతం.

 

ర్యాంక్.2: నోకియా

ర్యాంక్.2: నోకియా

ర్యాంక్.2: నోకియా

ఆదాయం (2012-13): 9,780కోట్లు,
ఆదాయం (2011-12): 11,925 కోట్లు,
ఆదాయ వృద్ధి: 18.0 శాతం,
మార్కెట్ వాటా: 27.2 శాతం.

 

ర్యాంక్.3: మైక్రోమ్యాక్స్

ర్యాంక్.3: మైక్రోమ్యాక్స్

ర్యాంక్.3: మైక్రోమ్యాక్స్

ఆదాయం (2012-13): 3,138కోట్లు,
ఆదాయం (2011-12): 1,978 కోట్లు,
ఆదాయ వృద్ధి: 58.6 శాతం,
మార్కెట్ వాటా: 8.7 శాతం.

 

ర్యాంక్ - 4: కార్బన్
 

ర్యాంక్ - 4: కార్బన్

ర్యాంక్ - 4: కార్బన్

ఆదాయం (2012-13): 2,297కోట్లు,
ఆదాయం (2011-12): 1,327 కోట్లు,
ఆదాయ వృద్ధి: 73.1 శాతం,
మార్కెట్ వాటా: 6.4 శాతం.

 

ర్యాంక్-5: యాపిల్

ర్యాంక్-5: యాపిల్

ర్యాంక్-5: యాపిల్

ఆదాయం (2012-13): 1,293కోట్లు,
ఆదాయం (2011-12): 250 కోట్లు,
ఆదాయ వృద్ధి: 417.2 శాతం,
మార్కెట్ వాటా: 3.6 శాతం.

 

ర్యాంక్ - 6: హెచ్‌టీసీ

ర్యాంక్ - 6: హెచ్‌టీసీ

ర్యాంక్ - 6: హెచ్‌టీసీ

ఆదాయం (2012-13): 1,180కోట్లు,
ఆదాయం (2011-12): 923 కోట్లు,
ఆదాయ వృద్ధి: 27.8 శాతం,
మార్కెట్ వాటా: 3.3 శాతం.

 

ర్యాంక్-7: బ్లాక్‌బెర్రీ

ర్యాంక్-7: బ్లాక్‌బెర్రీ

ర్యాంక్-7: బ్లాక్‌బెర్రీ

ఆదాయం (2012-13): 1,123కోట్లు,
ఆదాయం (2011-12): 1,460 కోట్లు,
ఆదాయ వృద్ధి: 23.1 శాతం,
మార్కెట్ వాటా: 3.1 శాతం.

 

ర్యాంక్ - 8 : లావా

ర్యాంక్ - 8 : లావా

ర్యాంక్ - 8 : లావా

ఆదాయం (2012-13): 1,001కోట్లు,
ఆదాయం (2011-12): 490 కోట్లు,
ఆదాయ వృద్ధి: 104.3 శాతం,
మార్కెట్ వాటా: 2.8 శాతం.

 

ర్యాంక్ - 9 : ఎల్‌జి

ర్యాంక్ - 9 : ఎల్‌జి

ర్యాంక్ - 9 : ఎల్‌జి

ఆదాయం (2012-13): 819కోట్లు,
ఆదాయం (2011-12): 780 కోట్లు,
ఆదాయ వృద్ధి: 5.0 శాతం,
మార్కెట్ వాటా: 2.3 శాతం.

 

ర్యాంక్ - 10 : సోనీ

ర్యాంక్ - 10 : సోనీ

ర్యాంక్ - 10 : సోనీ

ఆదాయం (2012-13): 787కోట్లు,
ఆదాయం (2011-12): 410 కోట్లు,
ఆదాయ వృద్ధి: 94.4 శాతం,
మార్కెట్ వాటా: 2.2 శాతం.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X