శాంసంగ్ ఆండ్రాయిడ్ ఒరెయో అప్ డేట్ లిస్టు లీకైంది!

By Madhavi Lagishetty
|

స్మార్ట్ ఫోన్ల రంగంలో కొత్త కొత్త పుంతలు తొక్కుతూ...సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సరికొత్త ఫీచర్లను ఎప్పటికప్పుడు అందిస్తుంది శాంసంగ్. అయితే శాంసంగ్ నుంచి కొత్తగా ఆండ్రాయిడ్ ఒరెయో అప్ డేట్ తో వస్తున్న డివైసుల గురించి లీకైంది. ఆండ్రాయిడ్ ఓరెయోతో ఏ ఏ డివైసులు వస్తున్నాయో జాబితాను లీక్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కోసం వేచి ఉన్న యూజర్లకు ఆండ్రాయిడ్ లెటెస్ట్ వెర్షన్ తో అందిస్తుంది.

 
శాంసంగ్ ఆండ్రాయిడ్ ఒరెయో అప్ డేట్ లిస్టు లీకైంది!

మీకు శాంసంగ్ మొబైల్ ఆండ్రాయిడ్ ఓరెయో అప్ డేట్ను పొందుతారని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉందా. అయితే శాంసంగ్ నుంచి రిలీజ్ అయిన ఒక పిక్చర్ స్మార్ట్ ఫోన్ల జాబితాను చూపిస్తుంది. దీంతో మీరు ఒరెయో టేస్టును పొందగలరు. ఈ పిక్చర్ వెయిబోలో యూనివర్సిటీ టిప్ స్టర్ ద్వారా లీక్ అయ్యింది. దీన్ని ఆండ్రాయిడ్ ఓఎస్ ద్వారా గుర్తించబడింది.

ఈ పిక్చర్ 2015 ప్లాగ్ షిప్స్ ను చూపిస్తుంది. గెలాక్సీ s6, గెలాక్సీ s6 ఎడ్జ్ మరియు గెలాక్సీ s6 ఎడ్జ్ + ఒరెయో అప్ డేట్ పొందుతారు. ఒరెయో అప్ డేట్ ఈ ఫోన్లకు బయట తయారు చేయబడుతుంది.

శాంసంగ్ ఆండ్రాయిడ్ ఒరెయో అప్ డేట్ లిస్టు లీకైంది!

గెలాక్సీ s8మరియు గెలాక్సీ s8+ఆండ్రాయిడ్ 8.0 ఓరెయో బీటా ప్రోగ్రామ్ను కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంది. రెండవ బీటా ప్రేమ్ వర్క్ కొన్ని వారాల క్రితమే తయారు చేశారు. ఈ ఫోన్లు 2018లో ప్రారంభం అయి ఒరేయో అప్ డేట్ను అందుకోనున్నాయి. గెలాక్సీ నోట్ 8, గెలాక్సీ నోట్ FE, గెలాక్సీ 5 లెటెస్ట్ ఆండ్రాయిడ్ టేస్టును ఆస్వాదిస్తారు.

ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి నోకియా 6. ధర రూ. 14,999ఆఫ్‌లైన్ స్టోర్లలో అమ్మకానికి నోకియా 6. ధర రూ. 14,999

పిక్చర్ అసలు గెలాక్సీ A3, గెలాక్సీ A5, గెలాక్సీ A7 2015లో లాంచ్ అయ్యింది. ఆండ్రాయిడ్ ఒరెయో అప్ డేట్ అందుకున్న వాటిలో ఇతరలు అప్ డేట్ చేయడానికి అవకాశం లేదు. గెలాక్సీ ఆన్ మ్యాక్స్ కూడా అప్ డేట్ పొందుతుంది. గెలాక్సీ సి సీరిస్ స్మార్ట్ ఫోన్లు కూడా అప్ డేట్ను పొందేందుకు అవకాశం ఉంటుంది. ఈ మధ్యే గెలాక్సీ సి సిరీస్ ఫోన్లు చైనాలో ఒరెయోతో అప్ డేట్ అయ్యాయి.

స్మార్ట్ ఫోన్లు కాకుండా...జాబితాలో తెలిపినట్లు ట్యాబ్లెట్లు కూడా వస్తాయి. గెలాక్సీ టాబ్ సిరీస్, గెలాక్సీ ట్యాబ్ S2, ట్యాప్ S3, గెలాక్సీ ట్యాబ్ ఎ (17) గెలాక్సీ ట్యాబ్ ఎ (16) గెలాక్సీ యాక్టివ్ 2 ఉన్నాయి.

Source

Best Mobiles in India

English summary
A new image leak has revealed a list of Samsung devices those await the Android Oreo update.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X