శాంసంగ్ దీపావళి సేల్ :గెలాక్సీ నోట్ 8, గెలాక్సీ S8 మరియు TVల ఫై భారీ తగ్గింపు
ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ దీపావళి పండుగను పురస్కరించుకుని స్మార్ట్ ఫోన్స్,హోమ్ అప్లయెన్సెస్ పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది .
ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ దీపావళి పండుగను పురస్కరించుకుని స్మార్ట్ ఫోన్స్,హోమ్ అప్లయెన్సెస్ పై భారీ డిస్కౌంట్ అందిస్తుంది .ప్రస్తుతం ఈ సేల్ శాంసంగ్ భారతదేశ అధికారిక ఆన్ లైన్ స్టోర్లో లో జరుగుతుంది ఈ సేల్ ఈ నెల 22 న ముగుస్తుంది .పేటీఎం ద్వారా కొనుగోలు చేసిన వారికి రూ.2000 వరకు క్యాష్ బ్యాక్ అలాగే హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డులను ఉపయోగించి ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తే అదనంగా రూ.4000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. పలు ప్రొడక్ట్స్‌పై ఉచిత బహుమతులను కూడా శాంసంగ్ అందిస్తుంది . డిస్కౌంట్ పొందిన స్మార్ట్ ఫోన్లు మరియు టీవల పై ఓ లుక్కేయండి

శాంసంగ్ గెలాక్సీ నోట్ 8
అసలు ధర రూ. 67,900
సేల్ ధర రూ. 48,900
ఫీచర్స్...
6.3 అంగుళాల క్వాడ్ హైడెఫనిషన్ ప్లస్ సూపర్ అమోల్డ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (2960x1440 పిక్సల్స్ రిసల్యూషన్) విత్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిగ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, సామ్ సంగ్ ఎక్సినోస్ 8895 ప్రాసెసర్, 6జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 12 మెగా పిక్సల్ + 12 మెగా పిక్సల్ డ్యుయల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 3,300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ, ఐరిస్ స్కానర్ సపోర్ట్

శాంసంగ్ గెలాక్సీ S8
సేల్ ధర రూ. 33,990
ఫీచర్స్...
5.8 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే
కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్
ఆక్టా-కోర్ ఎక్సీనోస్ ప్రాసెసర్
4జీబీ ర్యామ్, 64జీబీ ఇన్‌బిల్ట్ స్టోరుజ్
12 ఎంపీ డ్యూయల్-పిక్సెల్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా
3000 ఎంఏహెచ్ బ్యాటరీ

శాంసంగ్ గెలాక్సీ A8+
సేల్ ధర రూ. 27,990
ఫీచర్స్...
6 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ప్లస్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే (18.5:9 యాస్పెక్ట్ రేషియో), సూపర్ అమోల్డ్ ప్యానల్, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ ఆక్టా కోర్ 7885 సాక్, ర్యామ్ వేరియంట్స్ (4జీబి,6జీబి), ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 128జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 256జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 16 మెగా పిక్సల్ + 8 మెగా పిక్సల్ డ్యుయల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ విత్ , కనెక్టువిటీ ఫీచర్లు 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై 802.11ఏసీ, బ్లుటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్.

శాంసంగ్ గెలాక్సీ ఆన్6
సేల్ ధర రూ. 11,990
ఫీచర్స్...
5.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఇన్ఫినిటీ ఎడ్జ్ డిస్‌ప్లే, 1.6 GHz octa-core Exynos 7870 processor with Mali T830 GPU, కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.0 ఆపరేటింగ్ సిస్టమ్, కంపెనీకి చెందిన ఎక్సీనోస్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 GB expandable memory, 13 ఎంపీ రియర్ షూటర్, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, fingerprint sensor, Chat over Video Feature, 4G with VoLTE, WiFi (802.11 b/g/n), Bluetooth 4.2, GPS/ GLONASS, 3.5mm audio jack, FM radio and a micro USB 2.0 port

శాంసంగ్ గెలాక్సీ ఆన్8
సేల్ ధర రూ. 14,990
ఫీచర్స్ ...
5.5 అంగుళాల సూపర్ అమోల్డ్ ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ 6.0 మార్ఫ్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, 1.6గిగాహెర్ట్జ్ ఆక్టా కోర్ S5E7580 (ఎక్సినోస్ 7580) ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4G, 3G, 2G), డ్యుయల్ సిమ్ 4జీ ఎల్టీఈ నెట్‌వర్క్ సపోర్ట్, బ్లుటూత్, వై-ఫై, యూఎస్బీ సపోర్ట్, 3300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రైమ్
సేల్ ధర రూ. 11,490
ఫీచర్స్ ...
5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ 2.5డి కర్వ్‌డ్ గ్లాస్ డిస్‌ప్లే, 1920 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 32/64 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.1 నూగట్, డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్, ఫ్రంట్ కెమెరాలు, 4జీ వీవోఎల్‌టీఈ, ఫింగర్‌ప్రింట్ సెన్సార్, బ్లూటూత్ 4.1, 3300 ఎంఏహెచ్ బ్యాటరీ.

శాంసంగ్ టీవీలు...
On Smart 49 (123 cm) Full HD Smart LED TV - డిస్కౌంట్ ధర రూ. 59,999
On Smart 43 (108 cm) Full HD Smart LED TV - డిస్కౌంట్ ధర రూ. 43,499
On Smart 32 (80 cm) HD Smart LED TV - డిస్కౌంట్ ధర రూ. 24,999


Click it and Unblock the Notifications








