2015లో జీతాల పెంపు ఉండదు: సామ్‌సంగ్

Posted By:

2015లో జీతాల పెంపు ఉండదు: సామ్‌సంగ్

దక్షిణ కొరియాలోని తమ ఉద్యోగులకు 2015కు గాను వేతన ఇంక్రిమెంట్లు నిలిపివేస్తున్నట్లు సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన పోటీ మార్కెట్ నేపథ్యంలో 2009 తరువాత ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొవటం సామ్‌సంగ్‌కు ఇదే మొదటిసారి. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌ల వ్యాపారంలో లాభాలు తగ్గిపోవటంతో 2015 జనవరికి గాను ఫేలవమైన ఫలితాలను సామ్‌సంగ్ నమోదు చేసింది. యాపిల్ కొత్త ఐఫోన్‌లు దూకుడు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో షియోమీ బ్రాండ్ విస్తరణ వంటి అంశాలు సామ్‌సంగ్ మార్కెట్ షేర్‌ను క్రిందకు దిగేలా చేసాయి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

English summary
Samsung to freeze salaries for the first time in six years. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot