Home
News

ఈ Samsung 5G ఫోన్ పై, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ లో 42 శాతం భారీ తగ్గింపు! ఆఫర్ ధర, వివరాలు

శాంసంగ్ నుంచి Samsung Galaxy F34 5G స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపు ఆఫర్ తో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీ, 8GB RAM, 50MP కెమెరా మరియు అనేక ఇతర గొప్ప ఫీచర్లతో వచ్చింది. ఇప్పుడు ఈ Samsung Galaxy స్మార్ట్‌ఫోన్ ఆఫర్‌లు మరియు ప్రత్యేక ఫీచర్లను ఇక్కడ వివరంగా చూద్దాం.

శాంసంగ్ గెలాక్సీ F34 5G స్మార్ట్‌ఫోన్ 8GB RAM మరియు 128GB స్టోరేజ్‌తో 42 శాతం తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 14,999 కి లభిస్తుంది. అదనంగా, ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ ఫోన్ కొనుగోలుపై 5 శాతం తగ్గింపు కూడా ఉంది.

Samsung Galaxy F34 5G sale

Samsung Galaxy F34 5G స్పెసిఫికేషన్‌ల వివరాలు: శాంసంగ్ గెలాక్సీ F34 5G స్మార్ట్‌ఫోన్‌లో శక్తివంతమైన Exynos 1280 చిప్‌సెట్ అందుబాటులో ఉండటం గమనార్హం. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ ఉపయోగించడానికి చాలా బాగుంది. ఈ ఫోన్ OneUI 5.1 ఆధారంగా Android 13 (OS) తో వస్తుంది. అయితే ఈ ఫోన్‌కు కొత్త ఆండ్రాయిడ్ అప్‌డేట్ కూడా వస్తుంది.

దీనికి పెద్ద డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్ 6.4-అంగుళాల Full HD అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ బ్రైట్‌నెస్, బ్లూ-లైట్ ప్రొటెక్షన్, విజన్ బూస్టర్ మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. కాబట్టి దీని డిస్ప్లే మెరుగైన స్క్రీన్ అనుభవాన్ని అందిస్తుంది.

ముఖ్యంగా, ఈ అద్భుతమైన Samsung Galaxy F34 5G స్మార్ట్‌ఫోన్ మోడల్ 8GB RAM మరియు 128GB స్టోరేజీ ని కలిగి ఉంది. ఈ ఫోన్ స్టోరేజీ పెంచుకోవడానికి కూడా సపోర్ట్ చేస్తుంది. అంటే మీరు మెమరీ కార్డ్‌ని ఉపయోగించడానికి ఇది మైక్రో SD కార్డ్ స్లాట్ మద్దతును కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ F34 5G స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ 50MP ప్రైమరీ కెమెరా + 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ + 2MP మాక్రో కెమెరా మరియు ఈ స్మార్ట్‌ఫోన్ సహాయంతో అద్భుతమైన వీడియోలను తీయవచ్చు. అలాగే LED ఫ్లాష్ మరియు అనేక కెమెరా ఫీచర్లు ఈ ఫోన్‌లో ఉన్నాయి.

శాంసంగ్ సెల్ఫీలు మరియు వీడియో కాల్స్ కోసం 13MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి ఉంది. ముఖ్యంగా ఈ ఫోన్‌లో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఉంది. ఈ ఫోన్ కెమెరా మరియు సాఫ్ట్‌వేర్‌పై శాంసంగ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.

శాంసంగ్ గెలాక్సీ F34 5G స్మార్ట్‌ఫోన్ 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. కాబట్టి ఛార్జింగ్ గురించి చింతించాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఫోన్ సుదీర్ఘ బ్యాటరీ బ్యాకప్‌ను అందిస్తుంది. ఈ అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో కూడా వచ్చింది.

ముఖ్యంగా ఈ శాంసంగ్ గెలాక్సీ F34 5G ఫోన్ 5G, 4G VoltE, NFC, Wi-Fi, Bluetooth v5.3, USB Type-C port వంటి కనెక్టివిటీ సపోర్ట్‌తో వస్తుంది. అదేవిధంగా, శాంసంగ్ త్వరలో భారతదేశంలో అనేక అద్భుతమైన 5G స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy F34 5G Is Now Available At A Huge Discount Of 42Percent In The Flipkart Sale. Price,Sale offers Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X