Samsung Galaxy F62, F12లపై భారీ ధర తగ్గింపు: ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ 2021 లో

|

ఇండియాలో చాలా మంది స్మార్ట్‌ఫోన్‌లను కొనుగోలు చేస్తున్నప్పుడు అధిక మంది శామ్సంగ్ ఫోన్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు. మీరు కూడా శామ్సంగ్ యొక్క అభిమానులు అయితే ఫ్లిప్‌కార్ట్ లో నిర్వహించబడే బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ 2021 లో మీ కోసం చాలా ఆఫర్లు అందిస్తున్నది. ఈ ఫ్లిప్‌కార్ట్ అమ్మకంలో స్మార్ట్‌ఫోన్‌లతో పాటుగా పలు రకాల గాడ్జెట్‌లపై భారీ ధర తగ్గింపును అందిస్తోంది. మీరు క్రొత్త స్మార్ట్‌ఫోన్‌ను ముఖ్యంగా శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని చూస్తున్నట్లయితే కనుక ఇదే ఉత్తమ సమయం.

Samsung Galaxy F62, Galaxy F12 Gets Massive Price Cut At Flipkart Big Savings Days Sale 2021

శామ్‌సంగ్ గెలాక్సీ F62 ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ డిస్కౌంట్ ఆఫర్

అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన శామ్‌సంగ్ గెలాక్సీ F62 ఎక్సినోస్ 9825 చిప్‌సెట్‌తో లభిస్తుంది. ఇది వినియోగదారులకు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఇది 7,000 mAh భారీ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. ఇది మీ ఫోన్ లో ఛార్జింగ్ సమస్య అనేది లేకుండా చూస్తుంది. మీరు శామ్‌సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 కొనాలని చూస్తున్నట్లయితే ఇది ఉత్తమ సమయం కావచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ 2021 లో శామ్‌సంగ్ గెలాక్సీ F62 పై భారీ ధరల తగ్గింపును అందిస్తోంది. వాస్తవానికి శామ్సంగ్ ఈ ఫోన్ ను రూ.29,999 ధర వద్ద అందిస్తుంది. అయితే ఇప్పుడు కొనుగోలుదారులు ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ 2021 సమయంలో రూ.17,999తగ్గింపు ధర వద్ద పొందవచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ F12, గెలాక్సీ F02 లపై ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ఆఫర్స్

శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ల ధరల తగ్గింపు జాబితాలో శామ్‌సంగ్ గెలాక్సీ F12 మరియు గెలాక్సీ F02 లు కూడా ఉన్నాయి. భారీ 6,000 mAh బ్యాటరీ, 48MP కెమెరా ఫీచర్స్ తో కూడిన శామ్‌సంగ్ గెలాక్సీ F12 సాదారణముగా రూ. 12,999 ధర వద్ద లభిస్తుంది. అయితే ప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ 2021 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 9,999 ధర వద్ద పొందవచ్చు. మరోవైపు శామ్‌సంగ్ గెలాక్సీ F02 లలో 6.51-అంగుళాల హెచ్‌డి + డిస్ప్లే ఫీచర్లతో ప్రారంభ సమయంలో రూ.10,499 ధర వద్ద లాంచ్ అయింది. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ 2021 స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 8,999 ధర వద్ద పొందవచ్చు.

రాబోయే ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ 2021 జూలై 26 న కిక్‌స్టార్ట్ చేసి జూలై 29 వరకు కొనసాగుతుంది. పేరు ప్రకారం ఈ అమ్మకం అనేక ఎలక్ట్రానిక్స్ మరియు ఇతర వస్తువులపై భారీ ఒప్పందాన్ని అందిస్తుంది. ఈ సమయంలో స్మార్ట్‌ఫోన్ కొనడం మీకు గొప్ప పొదుపు ఒప్పందం.

Best Mobiles in India

English summary
Samsung Galaxy F62, Galaxy F12 Gets Massive Price Cut At Flipkart Big Savings Days Sale 2021

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X