సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్ ‘గేలాక్సీ గేర్’పై అనేక రూమర్లు

Posted By:

గాడ్జెట్ మార్కెట్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సామ్‌సంగ్, సోనీ స్మార్ట్‌వాచ్ 2కు ధీటుగా ‘గెలాక్సీ గేర్' పేరుతో స్మార్ట్ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌వాచ్‌ను విడుదల చేసేందుకు సన్నద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆండ్రాయిడ్ ఆధారితంగా స్పందించే ఈ స్మార్ట్‌వాచ్‌ను సెప్టంబర్ 4వ తేదీని బెర్లిన్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యకమంలో సామ్‌సంగ్ వర్గాలు విడుదల చేసే అవకాశముందని, ఇదే కార్యక్రమంలో గెలాక్సీ నోట్3ని కూడా సామ్‌సంగ్ విడుదల చేస్తుందని తెలుస్తోంది.

తాజా రూమర్ల ప్రకారం.. సామ్ సంగ్ గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్, 2 అంగుళాల ఆమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. రిసల్యూషన్ సామర్ధ్యం 320 × 320పిక్సల్స్, సామ్‌సంగ్ ఎక్సినోస్ 4212 డ్యూయల్-కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ జెల్లీబీన్ 4.1 లేదా 4.2 ఆపరేటింగ్ సిస్టం పై ఈ వాచ్ స్పందిస్తుంది. గెలాక్సీ గేర్ స్మార్ట్ వాచ్ వై-ఫై, బ్లూటూత్ 4.0, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ) వంటి అత్యాధునిక కనెక్టువిటీ స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్, 2 మెగా పిక్సల్ కెమెరా ఇంకా గెలాక్సీ ఎస్4 తరహాలో ఆరోగ్య సంబంధిత ఫిట్నెస్ అప్లికేషన్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది.

ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ ధర షుమారు రూ.15,000 వరకు ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ స్మార్ట్‌వాచ్ సెప్టంబర్ చివరి వారంలో మార్కెట్లో లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. సామ్‌సంగ్ గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్ గురించిన మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూనే ఉండండి తెలుగు గిజ్‌బాట్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

గిజ్‌బాట్ ఫోటోగ్యాలరీ మీ కోసం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ స్మార్ట్‌వాచ్ ‘గేలాక్సీ గేర్'పై అనేక రూమర్లు

Samsung Galaxy Gear Smart Watch price, release date and specs

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot