రూ.20,000 లోపు ధరలో కొత్త స్మార్ట్‌ఫోన్లలో మీ ఛాయస్ దేనికి?

|

ఇండియాలో ప్రస్తుతం అన్ని రకాల స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ యొక్క కొత్త ఫోన్లను అన్ని రకాల సెగ్మెంట్ లలో విడుదల చేసారు. మరి ముఖ్యంగా మిడ్-రేంజ్ విభాగంలో గట్టి పోటీని ఎదురుకుంటున్నాయి. చైనా సంస్థలు విడుదల చేసిన రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ , రియల్‌మి 6 ప్రో వంటివి అన్నిటికంటే ముందుగా విడుదల అయ్యాయి. చైనా ఫోన్లను కొనడానికి ఇష్టపడని వారికి శాంసంగ్ సంస్థ కొత్తగా రూ.20,000 ధర లోపు శామ్సంగ్ గెలాక్సీ M31s ను విడుదల చేసింది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

శాంసంగ్ గెలాక్సీ M31s స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు

శాంసంగ్ గెలాక్సీ M31s స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు

ధర: 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ --రూ.19,499; 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.21,999

డిస్ప్లే: 6.5-అంగుళాల ఫుల్ HD + సూపర్ AMOLED డిస్ప్లే

ప్రాసెసర్: ఆండ్రాయిడ్ 10 ను వన్ యుఐ మరియు ఎక్సినోస్ 9611 SoC

కెమెరా: క్వాడ్ రియర్ కెమెరా సెటప్ 64MP

బ్యాటరీ: 6000 mAh, 25W ఫాస్ట్ చార్జర్

RAM : 6GB , 8GB

 

<strong>Also Read: Samsung M31s వచ్చేసింది!! 6000mAh బ్యాటరీ,64MP కెమెరా ఫీచర్లతో...</strong>Also Read: Samsung M31s వచ్చేసింది!! 6000mAh బ్యాటరీ,64MP కెమెరా ఫీచర్లతో...

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు
 

రెడ్‌మి నోట్ 9 ప్రో మాక్స్ స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు

ధర: 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ --రూ.16,999

డిస్ప్లే: 6.67-అంగుళాల ఫుల్ HD + డిస్ప్లే

ప్రాసెసర్: ఆండ్రాయిడ్ 10, స్నాప్‌డ్రాగన్ 720 జి చిప్‌సెట్

కెమెరా: క్వాడ్ రియర్ కెమెరా సెటప్ 64MP

బ్యాటరీ: 5,020mAh, 33W ఫాస్ట్ చార్జర్

RAM : 8GB

 

Also Read: Redmi Note 9 Pro Max Sale: ఊహించని ఆఫర్లతో గొప్ప అవకాశం!!!Also Read: Redmi Note 9 Pro Max Sale: ఊహించని ఆఫర్లతో గొప్ప అవకాశం!!!

రియల్‌మి 6 ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు

రియల్‌మి 6 ప్రో స్మార్ట్‌ఫోన్ పూర్తి వివరాలు

ధర: 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ --రూ.17,999

డిస్ప్లే: 6.65-అంగుళాల పూర్తి HD + డిస్ప్లే

ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 720 జి చిప్‌సెట్

కెమెరా: క్వాడ్ రియర్ కెమెరా సెటప్ 64MP

బ్యాటరీ: 4300 mAh, 33W ఫాస్ట్ చార్జర్

RAM : 6GB

 

Best Mobiles in India

English summary
Samsung Galaxy M31s vs Redmi Note 9 Pro Max vs Realme 6 Pro : Which One You Should Buy?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X