అదిరే ఫీచర్లతో Samsung Galaxy M40, చూస్తే ఆశ్చర్యపోతారు

|

శాంసంగ్ కంపెనీ త‌న నూత‌న స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎం40 ని జూన్ 11వ తేదీన విడుదల చేయ‌నుంది. ఈ మేర‌కు శాంసంగ్ తాజాగా ఒక ప్ర‌క‌ట‌న విడుదల చేసింది. గెలాక్సీ ఎం40 ధర భారత్ రూ.25 వేల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే కంపెనీ అధికారికంగా దీని ధరను ఇంకా ప్రకటించలేదు. దీనికి సంబంధించిన కొన్ని రకాల ఫీచర్లను కంపెనీ రీవెల్ చేసింది.

అదిరే ఫీచర్లతో Samsung Galaxy M40, చూస్తే ఆశ్చర్యపోతారు

 

ప్రాసెస్, ర్యామ్ వంటి విషయాలను బహిర్గతం చేసింది. ఈ ఫోన్‌లో ఇన్ఫినిటీ-ఒ డిస్‌ప్లేను ఏర్పాటు చేయ‌గా, దాని సైజ్ వివ‌రాల‌ను శాంసంగ్ వెల్ల‌డించ‌లేదు. అలాగే ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగ‌న్ 675 ప్రాసెస‌ర్‌, 6 జీబీ ర్యామ్‌, ఆండ్రాయిడ్ 9.0, 128 జీబీ స్టోరేజ్ త‌దిత‌ర ఫీచ‌ర్ల‌ను అందివ్వ‌నున్నారు. ఇక ఈ ఫోన్‌కు చెందిన పూర్తి స్థాయి స్పెసిఫికేష‌న్ల వివ‌రాల‌ను శాంసంగ్ ఇంకా వెల్ల‌డించ‌లేదు. త్వ‌ర‌లో ఆ వివ‌రాలు తెలుస్తాయి. లీకయిన కొన్ని విషయాలు మీకోసం

ఆన్ లైన్ అమ్మకాలు

ఆన్ లైన్ అమ్మకాలు

దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన Galaxy M లైనప్ సీరిస్ అమ్మకాలను ఈ కామర్స్ ఫ్లాట్ ఫాం మీద మాత్రమే విక్రయిస్తోంది. దీని కోసం అమెజాన్ తో టై అప్ అయింది. Galaxy M40 కూడా ఇదే విధంగా అమెజాన్ ఇండియాలో అమ్మకానికి వెళుతుంది. జూన్ 11వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఈ ఫోన్ విడుదల అవుతుందని కంపెనీ తెలిపింది.

 ఫస్ట్ ఫోన్

ఫస్ట్ ఫోన్

కాగా కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లలో ఫంచ్ హోల్ డిస్ ప్లేతో వచ్చిన ఫస్ట్ ఫోన్ గెలాక్సీ ఎం40 మాత్రమే. ఇందులో ‘హోల్ ఇన్ డిస్‌ప్లే'ను కూడా ఉపయోగించినట్టు తెలుస్తోంది.Infinity-O displayతో ఈ ఫోన్ సందడి చేయనుంది. 6.3-inch FHD+ Super AMOLED displayతో పాటు ఆసక్తికర ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి.

జపాన్‌కు మాత్రమే సాధమయ్యే ఆవిష్కరణలు ఇవి

 Snapdragon processor
 

Snapdragon processor

గెలాక్సీ ఎం10, ఎం20, ఎం30లలో ఎగ్జినోస్ ప్రాసెసర్‌ను ఉపయోగించగా, ఎం40లోక్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. అలాగే Qualcomm chipsetని కలిగి ఉన్న మొదటి ఫోన్ కూడా Samsung Galaxy M40నే అని కంపెనీ చెబుతోంది. Snapdragon 600-series processorతో పాటు ఈ ఫోన్లో ఏం చిప్ సెట్ పొందుపరిచారనే విషయం ఇంకా ఎక్కడా లీక్ కాలేదు.ఈ రీజు రీవీల్ అయ్యే అవకాశం ఉంది. 2GHz octa-core processor 11nm processతో పాటుగా Adreno 612 GPUని పొందుపరిచనట్లు సమాచారం.

  కెమెరా సెటప్

కెమెరా సెటప్

కెమెరా విషయానికి వస్తే Samsung Galaxy M40లో 32MP triple camera systemని పొందుపరిచారు. ప్రైమరీ కెమెరా 32-megapixel sensorతో రానుంది. దీని ద్వారా షార్ప్ అండ్ వివరణాత్మక ఫోటోలు తీసుకోవచ్చు. అలాగే రెండు మూడు కెమెరాలు ultra wide-angle lensని ఆఫర్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సెల్ఫీ విషయానికి వస్తే 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో ఈ ఫోన్ మార్కెట్లోకి రానుంది.

డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు, నెటిజన్ల చేత పెట్టించుకున్నారు

ఇతర ఫీచర్లు

ఇతర ఫీచర్లు

Samsung Galaxy M40 One UI తో ఆండ్రాయిడ్ 9.0పై మీద ఆపరేట్ కానుంది. 6GB of RAM and 128GB of internal storage వేరియంట్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. బ్యాటరీ విషయానికి వస్తే 3,500mAh batteryని కలిగి ఉంది. గెలాక్సీ ఎం30లాగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయనుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎం10, ఎం20 స్మార్ట్‌ఫోన్ల జనవరిలో విడుదల చేయగా, గెలాక్సీ ఎం 30ని ఫిబ్రవరిలో లాంచ్ చేసింది. ఇందులో రెండు స్టోరేజీ వేరియంట్లు ఉన్నాయి. 4జీబీ+64 జీబీ వేరియంట్ ధర రూ.14,990 కాగా, 6జీబీ+128 జీబీ వేరియంట్ ధర రూ.17,990.

Most Read Articles
Best Mobiles in India

English summary
Samsung Galaxy M40: Everything you need to know before its launch on June 11

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more