గెలాక్సీ నోట్ 3 యూజర్లు ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్

Posted By:

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 యూజర్లకు శుభవార్త. సామ్‌సంగ్ ఇండియా తమ గెలాక్సీ నోట్ 3 ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఈ ఓటీఏ అప్‌డేట్ బిల్డ్ నెంబర్ N900XXUEBOB2.

గెలాక్సీ నోట్ 3 యూజర్లు ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 కీలక స్పెసిఫికేషన్‌లు: ఫోన్ పరిమాణం 151.2 x 79.2 x 8.3మిల్లీమీటర్లు, బరువు 168 గ్రాములు, 8 కోర్ ఎక్సినోస్ 5 ఓక్టా ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ రిసల్యూలసన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, హై‌ సీఆర్ఐ ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం. కలర్ వేరియంట్స్: బ్లాక్, పింక్, వైట్. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ గెలాక్సీ నోట్ 3ని రూ.34,124 ధర ట్యాగ్‌తో విక్రయిస్తోంది.

గెలాక్సీ నోట్ 3 యూజర్లు ఆండ్రాయిడ్ లాలీపాప్ అప్‌డేట్

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3లో నచ్చే అంశాలు:

అద్భుతమైన హైడెఫినిషన్ స్ర్కీన్,
మన్నికైన పనితీరు,
సరికొత్త ఆపరేటింగ్ సిస్టం,
యూజర్ ఫ్రెండ్లీ వినియోగం.

సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3లో నచ్చని అంశాలు:

ఎఫ్ఎమ్ రేడియో లేకపోవటం,
4కే వీడియో రికార్డింగ్ లేదు,
ఖరీదు ఎక్కువ,
తక్కువ లో లైట్ ఫోటోగ్రఫీ.

English summary
Samsung Galaxy Note 3 Reportedly Receiving Android 5.0 Lollipop Update in India. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot