సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 5: 10 హాటెస్ట్ కాన్సెప్ట్స్

Posted By:

గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో విజయవంతమవటంతో మంచి హుషారు మీదున్న సామ్‌సంగ్ తన తరువాతి వర్షన్ డివైస్ ‘గెలాక్సీ నోట్ 5' పై దృష్టి సారించింది. ఇప్పటి వరకు తెలియవచ్చిన సమాచారం మేరకు ఈ పెద్దతెర స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను సెప్టంబర్‌లో విడుదల చేసే అవకాశముంది. గెలాక్సీ నోట్ 5, 2కే రిసల్యూషన్ డిస్‌ప్లే లేదా 4కే ప్యానల్‌లో లభ్యమయ్యే అవకాశముందని ఓ అనధికారిక రిపోర్ట్ వెల్లడించింది.

(చదవండి: బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు)

ఈ డివైస్‌లో పొందుపరిచే అవకాశమున్న ఎక్సినోస్ 7422 చిప్‌సెట్‌లో కంపెనీ డిజైన్ చేసిన సీపీయూ, జీపీయూ, ర్యామ్, స్టోరెజ్ ఇంకా ఓ మోడమ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. గెలాక్సీ నోట్ 5కు సంబంధించి వెబ్ మీడియాలో 10 హాటెస్ట్ కాన్సెప్ట్స్‌ను క్రింది స్లైడ్ షోలో చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy Note 5: 10 Hot Rumored Concepts. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot