8 కలర్స్ వేరియంట్స్ లో సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 8 రిలీజ్ !

Posted By: Madhavi Lagishetty

ప్రముఖ ఎలక్ట్రానిక్స ఉత్పత్తుల సంస్థ సామ్ సంగ్ ...గెలాక్సీ నోట్ 8ను ఆగస్టు 23న విడుదల చేయనుంది. విడుదల తేదీ ఖరారు అయినప్పటికీ స్మార్ట్ ఫోన్ సంబంధించిన ఎలాంటి వివరాలు అధికారికంగా తెలియలేవు.

8 కలర్స్ వేరియంట్స్ లో సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 8 రిలీజ్ !

గెలాక్సీ నోట్ 8 లైవ్ ఫోటోలు, స్టోరేజికి సంబంధించిన సమాచారాన్ని వెల్లడించింది. గెలాక్సీ నోట్ ఎనిమిది వేరియంట్లలో విడుదల కానున్నట్లు వియాత్నంకు చెందిన ఓ సైట్ ఇటీవల వెల్లడించింది.

వెబ్ సైట్ రిపోర్ట్ ప్రకారం గెలాక్సీ నోట్ 8 మిడ్నైట్ బ్లాక్, ఆర్కిటిక్ సిల్వర్, ఆర్కిడ్ గ్రే, వైలెట్ , కోరల్ బ్లూ, డార్క్ బ్లూ, డీప్ సీ బ్లూ, పింక్, గోల్ట్ వంటి ఎనిమిది కలర్స్ వేరియంట్లో లభిస్తుంది.

సామ్ సంగ్ ఫ్లాగ్ షిప్ ఫాబల్ట్ సంబంధించిన అన్ని కలర్స్ ఫోటోలను ప్రచురించారు. డివైస్ వెనక భాగంలో పలు రకాల్లో బ్లాక్ ప్యానెల్ ఉండగా...కలర్స్ వేరువేరుగా ఉంటాయి. అంతేకాదు Sపెన్ మీరు ఎంచుకున్న కలర్ వేరియంట్ తో ఉంటుంది.

ఈ యాప్స్‌తో మీ ఫోన్ బ్యాటరీ గుల్లే

ETNews నివేదిక గెలాక్సీ నోటో 8 ఎంచుకున్న మార్కెట్లలో ఫ్రీ ట్రాన్స్ పోర్ట్ తో ప్రారంభించబడుతుంది. అయితే ధర 1,100 నుంచి 1,600 మధ్య ఉంటుంది. ఈ ఫ్రీ ట్రాన్స్ పోర్ట్ రష్యా, ఐరోపా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మార్కెట్లలో ఉండకపోవచ్చని రిపోర్ట్ లో పేర్కొంది.

ఇక గెలాక్సీ నోట్ 8 ఫీచర్స్ చూసినట్లయితే...6.5అంగుళాల క్యూహెచ్ డి డిస్ ప్లే, 1440పిక్సెల్స్ రిజల్యూషన్ తో ఉంటుంది. Exynos 8895 SoC లేదా క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 835 SoC ను కలిగి ఉన్నట్లు భావిస్తున్నారు.

ఇది 12మెగాపిక్సెల్ డ్యుయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ఇందులో డ్యుయల్ పిక్సెల్ ఆటో ఫోకస్ , ఎపర్చర్ 2Xఆప్టికల్ జూమ్ తో టెలిఫోన్ లెన్స్ ఉంటుంది. రెండు రెర్ కెమెరా సెన్సార్స్ కూడా ఆప్టికల్ ఇమేజ్ స్ధిరీకరణను కలిగి ఉంటాయి.

గెలాక్సీ నోట్ 8, 64జిబి స్టోరెజీతో 256జిబి మరియు 6జిబి ర్యామ్ వరకు విస్తరించవచ్చు. ఇతర గూడీస్ 3300ఎంఏహెచ్ బ్యాటరీని వైర్లెస్ ఛార్జింగ్ తో పాటు వెనక వైపు ఉన్న ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో కలుపుతున్నాయి.

English summary
Samsung Galaxy Note 8 will come in eight color variants, suggests a newly leaked image that has been spotted online.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot