ప్యాంట్ జేబీలో పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!
బ్రాండెడ్ కంపెనీ సెల్‌ఫోన్ పేలటమన్నది సాధారణ విషయం కాదు. అయితే ఇలాంటి ఘటనే ఇటీవల స్విట్జర్లాండ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..... స్కాట్లర్ అనే 18 సంవత్సరాల మహిళ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3ని గత కొంత కాలంగా వినియోగిస్తోంది. అయితే హఠాత్తుగా స్కాట్లర్ ప్యాంట్ జేబులోని గెలాక్సీ ఫోన్ పేలుడుకు గురైంది. అయితే ఈ ప్రమాదానానికి సంబంధించి కారణాలు తెలియరాలేదు. స్కాట్లర్ విధులు నిర్వహిస్తన్నపని కార్యాలయంలో ఈ ఘటన చోటుచేసేకున్నట్లు సామ్‌సంగ్ స్విట్జర్లాండ్ వెల్లడించింది. ఫోన్ పేలుడు దాటికి స్కాట్లర్ తొడకు తీవ్ర గాయమైంది. పేలుడుకు సంబంధించిన కారణాలను తెులుసుకునే క్రమంలో పరిశోధనలు నిమత్తం ఫోన్‌ను సౌత్ కొరియాలోని సామ్‌సంగ్ ప్రధాన కార్యాలయానికి తరలించనున్నట్లు సామ్‌సంగ్ స్విట్జర్లాండ్ పేర్కొంది. ఫోన్ పేలుడుకు సంబంధించిన దృశ్యాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!
పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!

పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!
పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!

పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!
పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!

పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!
పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!

పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!
పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!

పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!
పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!

పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!
పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!

పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!
పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!

పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!
పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!

పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!
పేలిన సామ్‌సంగ్ ఫోన్..మహిళకు గాయాలు!


Click it and Unblock the Notifications








