గెలాక్సీ ఎస్3 కొనుగోలుపై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

|

ఎన్నో ఎదురుచూపులు.. భారీ అంచనాల మధ్య గెలాక్సీ ఎస్4 మార్కెట్లో విడుదలైంది. ధర రూ.41,500. ఈ నేపధ్యంలో గెలాక్సీ ఎస్4 మునుపటి వర్షన్ స్మార్ట్‌ఫోన్ అయిన గెలాక్సీ ఎస్3 ప్రత్యేక ధర తగ్గింపు పై లభ్యమవుతోంది. మార్కెట్లో రూ.30,000లకు లభ్యమవుతున్న గెలాక్సీ ఎస్3ని ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్‌లు ప్రత్యేక రాయితీ పై విక్రయిస్తున్నారు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 స్పెసిఫికేషన్‌లు:

ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, టచ్‌విజ్ నేచర్ యూజర్ ఇంటర్‌ఫేస్, 4.8అంగుళాల సూపర్ ఆమోల్డ్ 720 పిక్సల్ డిస్‌ప్లే, రిసల్యూషన్1280 X 720పిక్సల్స్, ఐ ట్రాకింగ్ టెక్నాలజీ, 1.4గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన ఎక్సినోస్ 4212 క్వాడ్-కోర్ ప్రాసెసర్, మాలీ 400ఎంగీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, 1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఎస్ వాయిస్ అప్లికేషన్, ఇంటర్నల్ మెమరీ 16జీబి/32జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 32జీబికి పొడిగించకునే సౌలభ్యత, వై-ఫై 802.11 ఏ/బి/జి/ఎన్, డీఎల్ఎన్ఏ, వై-ఫై డైరెక్ట్, జీపీఎస్/గ్లోనాస్, వై-ఫై హాట్ స్పాట్, బ్లూటూత్ 4.0, 2050ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ ఎస్3 కొనుగోలుకు సంబంధించి పది అత్యుత్తమ ఆన్‌లైన్ డీల్స్‌ను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...

 గెలాక్సీ ఎస్3 కొనుగోలుపై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

గెలాక్సీ ఎస్3 కొనుగోలుపై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

1.) బజార్ 24x7 (bazaar24x7):

ఈ రిటైలర్ గెలాక్సీ ఎస్3ని రూ.27,999కి ఆఫర్ చేస్తుంది.
కొనేందుకు క్లిక్ చేయండి: 

 గెలాక్సీ ఎస్3 కొనుగోలుపై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

గెలాక్సీ ఎస్3 కొనుగోలుపై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

2.) hindbuy:

3.) Snapdeal

ఈ రిటైలర్ గెలాక్సీ ఎస్3ని రూ.28,900కి ఆఫర్ చేస్తుంది.
కొనేందుకు క్లిక్ చేయండి: 

 గెలాక్సీ ఎస్3 కొనుగోలుపై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్
 
గెలాక్సీ ఎస్3 కొనుగోలుపై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

4.) jadopado

5.) tradus:

6.) maniacstore:

కొనేందుకు క్లిక్ చేయండి: 

 గెలాక్సీ ఎస్3 కొనుగోలుపై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

గెలాక్సీ ఎస్3 కొనుగోలుపై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

7.) camera.zoomin:

కొనేందుకు క్లిక్ చేయండి: 

 గెలాక్సీ ఎస్3 కొనుగోలుపై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

గెలాక్సీ ఎస్3 కొనుగోలుపై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

8.) smartoye:

కొనేందుకు క్లిక్ చేయండి:

 గెలాక్సీ ఎస్3 కొనుగోలుపై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

గెలాక్సీ ఎస్3 కొనుగోలుపై టాప్-10 ఆన్‌లైన్ డీల్స్

9.) naaptol

10.) lalajionline:

కొనేందుకు క్లిక్ చేయండి:

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X