భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి 15 బెస్ట్ ఫీచర్లు

|

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ టెక్ దిగ్గజం సామ్‌సంగ్ ఇటీవల ప్రతిష్టాత్మకంగా ఆవిష్కరించిన స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్4ను శుక్రవారం భారత్ మార్కెట్లో విడుదలైంది. ధర రూ.41,500. ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, ఎక్సినోస్ 5 వోక్టా 5410 ప్రాసెసర్ వంటి ఆధునిక ఫీచర్లను కలిగి ఉన్న గెలాక్సీ ఎస్4ను ఢిల్లీ, ముంబయ్, బెంగుళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు సంబంధించిన రిటైల్ మార్కెట్‌లలో శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది. సామ్‌సంగ్ స్టోర్ గెలాక్సీ ఎస్4 పంపిణీ ప్రక్రియను శనివారం మధ్యాహ్నం నుంచి ప్రారభించనుంది.

గెలాక్సీ ఎస్4లోని కీలక స్పెసిఫికేషన్‌లు :

ఫోన్ బరువు 130 గ్రాములు, చుట్టుకొలత 136.6 x 69.8 x 7.9మిల్లీ మీటర్లు, 4.99 అంగుళాల సూపర్ ఆమోల్డ్ కెపాసిటివ్ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), మల్టీ-టచ్ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, ఎక్సినోస్ 5 వోక్టా 5410 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 4.2.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్, డ్యూయల్ షాట్, హెచ్‌డిఆర్), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా (1080 పిక్సల్ వీడియో రికార్డింగ్), 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమరీని 64జీబికి పొడిగించుకునే సౌలభ్యత, 2జీబి ర్యామ్, 3జీ, వై-ఫై, బ్లూటూత్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, మైక్రోయూఎస్బీ 2.0, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

వొడాఫోన్ ప్రత్యేక ప్లాన్:

గెలాక్సీ ఎస్4 కొనుగోలు పై ప్రముఖ నెట్‌వర్క్ ఆపరేటర్ వొడాఫోన్ ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. 3000 లోకల్ ఇంకా ఎస్‌టీడీ నిమిషాల టాక్‌టైమ్‌తో పాటు 750 సందేశాలను కాలపరిమితితో సంబంధం లేకుండా ఉపయోగించుకోవచ్చు.

ఉపకరణాలు:

గెలాక్సీ ఎస్4 కొనుగోలు పై సామ్‌సంగ్ అధికారిక ఫ్లిప్ కవర్, ఎస్ వ్యూ కవర్ ఇంకా వైర్‌లెస్ ఛార్జింగ్ కిట్‌లను పొందవచ్చు.

గెలాక్సీ ఎస్4లోని 15 ప్రత్యేక ఫీచర్లను క్రింది స్లైడ్ షోలో చూడొచ్చు..

 భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

1.) హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్‌ప్లే ( HD Super AMOLED Display),

 భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

2.) డ్యూయల్ షాట్ (Dual Shot),

 భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

3.) డ్రామా షాట్ (Drama Shot),

ఈ ప్రత్యేక ఫీచర్ ఫోటోను వివిధ ఫ్రేమ్‌లలో చూపుతుంది.

 భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు
 
భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

4.) ఎస్ ట్రాన్స్‌లేటర్ (S Translator)

 భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

5.) సౌండ్ అండ్ షాట్ (Sound & Shot):

 భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

6.)ఎరేజర్ (Eraser):

ఈ ప్రత్యేక ఎడిటింగ్ అప్లికేషన్ సాయంతో ఫోటోలోని అనవసరపు బ్యాక్ గ్రౌండ్‌‍ను చెరిపివేయవచ్చు.

 భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

7.) గ్రూప్ ప్లే (Group Play):

ఈ ప్రత్యేక ఫీచర్ సాయంతో వై-ఫై కనెక్షన్‌తో పనిలేకుండా గెలాక్సీ ఎస్4లను కనెక్ట్ చేసుకుని ఫోటోలు, డాక్యుమెంట్‌లు ఇంకా మ్యూజిక్‌ను ప్లే చేసుకోవచ్చు.

 భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

8.) ఎస్ వాయిస్ డ్రైవ్ (S Voice Drive):

ఈ ప్రత్యేక ఫీచర్ సాయంతో సురక్షిత డ్రైవింగ్ సాధ్యమవుతుంది. ఫోన్ స్ర్కీన్ వైపు చూడకుండా వాయిస్ కంట్రోల్ సాయంతో సందేశాలను వినవచ్చు.

 భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

9.) యానిమేటెడ్ ఫోటో (Animated Photo):

ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా వీడియోను 5 సెకన్లపాటు ఆసక్తికర రీతిలో చిత్రకరించి సదరు వీడియోను యానిమేటెడ్ ఫోటో రూపంలో తీర్చిదిద్దుకుని మిత్రులకు షేర్ చేసుకోవచ్చు.

 భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

10.) సామ్‌సంగ్ ఆడాప్ల్ డిస్‌ప్లే (Samsung Adapt Display):

 భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

11.) సామ్‌సంగ్ స్మార్ట్ పాస్ (Samsung Smart Pause):

ఈ ప్రత్యేక ఫీచర్ ద్వారా గెలాక్సీ ఎస్4ను మీ కంటి కదలికలతో స్పందింపజేయవచ్చు.

 భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

12.) ఎయిర్ వ్యూ (Air View):

 భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

13.) సామ్‌సంగ్ వాచ్‌ఆన్ (Samsung WatchON):

 భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

14.) ఎస్ హెల్త్ (S Health):

గెలాక్సీ ఎస్ ప్రత్యేకమైన ఆరోగ్య సంబంధిత అప్లికేషన్‌లను కలిగి ఉంది. వీటిని అనుసరించటం ద్వారా మీ ఆరోగ్యాన్ని పూర్తిస్థాయిలో కాపాడుకోవచ్చు.

 భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

15.) షేర్ మ్యూజిక్ (Share Music):

 భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

భారత్‌లోకి గెలాక్సీ ఎస్4: ఇవిగోండి బెస్ట్ 15 ఫీచర్లు

16.) సామ్‌సంగ్ ఆప్టికల్ రీడర్ (Samsung Optical Reader):

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X