కొత్త లుక్‌లో కనువిందు చేస్తోన్న సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6

Posted By:

సామ్‌సంగ్ ఫోన్‌లంటే ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన క్రేజ్. ఈ బ్రాండ్ నుంచి కొత్త వర్షన్ ఫోన్ విడుదలవుతుదంటే చాలు టెక్నాలజీ ప్రపంచమంగా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ముఖ్యంగా సామ్‌సంగ్, తన గెలాక్సీ సిరీస్ నుంచి విడుదల చేస్తోన్న స్మార్ట్‌ఫోన్‌లకు అన్ని మార్కెట్లలో మిశ్రమ స్పందన లభిస్తోంది. ఎన్నో అంచనాలతో గతేడాది మార్కెట్లో విడుదలైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 5 అభిమానులను నిరుత్సాహ పరిచిందనే చెప్పాలి.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఈ నేపధ్యంలో గెలాక్సీ ఎస్5కు సక్సెసర్ వర్షన్‌గా విడుదల కాబోతున్న గెలాక్సీ ఎస్6 పై మార్కెట్లో భారీ అంచనాలే ఉన్నాయి. సామ్‌సంగ్ ఈ డివైస్ రూపకల్పన పై ప్రత్యేకంగా దృష్టిసారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోన్న గెలాక్సీ ఎస్6 కాన్సెప్ట్ నమూనాలకు వెబ్ మీడియాలో ప్రత్యేకమైన ప్రాధాన్యత సంతరించుకుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా గెలాక్సీ ఎస్6కు సంబంధించి వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తోన్న కొత్త ఫోటోలను మీతో షేర్ చేసుకుంటున్నాం....

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy S6 New Renders Surface Online: Looks Amazing [PICTURES]. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot