సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : 10 థ్రిల్లింగ్ రూమర్స్

Posted By:

2016లో రాబోతున్న సామ్‌సంగ్ అప్-కమింగ్ మోడల్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్7' థ్రిల్లింగ్ స్పెక్స్‌‍తో సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టబోతోందని రూమర్స్ కోడై కూస్తున్నాయి. సామ్‌సంగ్ ప్రతిఏటా తన ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్‌ను బార్సిలోనాలో నిర్వహించే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ప్రపంచానికి పరిచయం చేస్తూ వస్తోంది.

Read More : భారత్ మార్కెట్లో చైనా స్మార్ట్‌ఫోన్‌ల పరుగు
 
అయితే, 2016లో రాబోయే సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ ఫోన్ ఎండబ్ల్యూసీ కంటే ముందుగానే మార్కెట్లోకొచ్చే అవకాశముందుని గుసగుసలు వినిపిస్తున్నాయి. గెలాక్సీ ఎస్7కు సంబంధించి వెబ్ మీడియాలో హల్ చల్ చేస్తున్న ఆసక్తికర రూమర్స్‌ను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : 10 థ్రిల్లింగ్ రూమర్స్

గెలాక్సీ ఎస్ 7, గ్లాస్ బాడీ ఇంకా అతిపలుచటి శరీరతత్వంతో మార్కెట్లోకి వచ్చే అవకాశం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : 10 థ్రిల్లింగ్ రూమర్స్

గెలాక్సీ ఎస్ 7, స్లిమ్ మెటల్ డిజైనింగ్ ఇంకా గ్లాస్ బిల్డ్‌తో ఆకట్టుకునే అవకాశం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : 10 థ్రిల్లింగ్ రూమర్స్

గెలాక్సీ ఎస్7 3డీ టచ్ తరహా డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : 10 థ్రిల్లింగ్ రూమర్స్

గెలాక్సీ ఎస్7 రెండు డిస్‌ప్లే వేరియంట్‌లలో లభ్యమయ్యే అవకాశం. ఒకటి 5.2 అంగుళాలు, మరొకటి 5.7 అంగుళాలు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : 10 థ్రిల్లింగ్ రూమర్స్

గెలాక్సీ ఎస్7 స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 820 చిప్‌సెట్‌‍ను ఉపయోగించే అవకాశం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : 10 థ్రిల్లింగ్ రూమర్స్

గెలాక్సీ ఎస్7 స్మార్ట్‌ఫోన్‌లో సామ్‌సంగ్ తన సొంత కెమెరా టెక్నాలజీని వినియోగించుకునే అవకాశం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : 10 థ్రిల్లింగ్ రూమర్స్

ఓ కొరియన్ పబ్లికేషన్ వెల్లడించిన వివరాల మేరకు గెలాక్సీ ఎస్7 డ్యుయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉండే అవకాశం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : 10 థ్రిల్లింగ్ రూమర్స్

గెలాక్సీ ఎస్7 యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌ను కలిగి ఉండే అవకాశం.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : 10 థ్రిల్లింగ్ రూమర్స్

ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ ఎస్7 ధర రూ.60,000గా ఉండొచ్చు.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 : 10 థ్రిల్లింగ్ రూమర్స్

గెలాక్సీ ఎస్7 స్మార్ట్‌ఫోన్‌ను వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy S7: Top 10 Features We Wish To See Rumor Roundup. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot