2018లో రిలీజ్ కానున్న ఫోన్లు ఇవే!

Posted By: Madhavi Lagishetty

2017లో టాప్ ప్లేస్ లో ఉన్న ఎన్నో రకాల స్మార్ట్ ఫోన్లను చూశాం. వాటిలో కొన్ని ఫీచర్స్ తో ఆకట్టుకుని ఫస్ట్ ప్లేస్ ఆక్రమిస్తే...మరికొన్ని అమ్మకాల పరంగా టాప్ ప్లేస్లో ఉన్నాయి. అయితే రానున్న 2018 సంవత్సరం ఎలా ఉండబోతుంది.

2018లో రిలీజ్ కానున్న ఫోన్లు ఇవే!

ఈ ఏడాది వచ్చిన ఫోన్ల కంటే భిన్నమైన ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయా. వచ్చే ఏడాది లాంచ్ చేయాల్సిన నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్ షిప్ మోడళ్లకు సంబంధించి ఎన్నో రకాల గందరగోళాలు నెలకొన్నాయి. వాటికి సంబంధించిన ఎన్నో ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి.

Lg, శాంసంగ్ గెలాక్సీ s9లో గెలాక్సీs9 మరియు గెలాక్సీ s9 ప్లస్ తో కలిసి వర్క్ చేస్తుంది. ఈ ఏడాది g6కి వచ్చింది. శాంసంగ్ మరియు LG మొదటి త్రైమాసికంలో చివరిలో లేదా రెండవ త్రైమాసికంలో ప్రారంభంలో మెయిన్ ఫ్లాగ్ షిప్ మోడల్స్ ను ప్రారంభించడానికి ఉపయోగించారు. 2018లో సాధారణ షెడ్యూల్ కంటే రాబోయో ఫ్లాగ్ షిప్ మోడళ్లను ప్రవేశపెట్టడానికి కంపెనీలు బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది.

శాంసంగ్, LG రెండూ గెలాక్సీ S9, గెలాక్సీ S9+ మరియు G7లను వచ్చే ఏడాది జనవరి నాటికి రిలీజ్ చేయాలని కంపెనీలు భావిస్తున్నాయి. శాంసంగ్ ప్రధాన మోడళ్లను అమెరికా, లండన్ లో జరిగే ఈవెంట్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాయి.

ఈ యాప్స్...మీ రూటర్ను కంట్రోల్లో ఉంచుతాయి!

గెలాక్సీ S9 సిరీస్ లాస్ వెగాస్ లో జనవరిలో జరిగే ces2018టెక్ షోలో రిలీజ్ చేయున్నట్లు లీక్స్ వచ్చాయి. అదేవిధంగా lg g7 కూడా ఫిబ్రవరిలో లాంచింగ్ షెడ్యూల్ కాకుండా జనవరికి మార్చినట్లు తెలుస్తోంది.

మునుపటి స్పెక్యూలేషన్స్ గురించి చూసినట్లయితే...శాంసంగ్ గెలాక్సీ s9 లైనప్ కొన్ని ప్రధాన డిజైన్స్ మార్పులు వస్తాయి. ఈ డివైస్ను ఇన్ఫినిటీ డిస్ప్లే 18:5:9మరియు క్యూహెచ్డి+రిజల్యూషన్ తో గెలాక్సీ s8 డ్యూతో వస్తుంది.

ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగెన్ 845soc తో 64జిబి స్టోరేజి స్పేస్ను, 4జిబి ర్యామ్ తో జతచేయబడుతుంది. అంతేకాదు డ్యుయల్ కెమెరా సెటప్ కలిగి ఉంటుంది. ఇక డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ బదులుగా వెనుక మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది.

Lg, G7 AI ఆధారిత డిజిటల్ అసిస్టెంట్ను కలిగి ఉంటుంది. LG G6 స్నాప్ డ్రాగెన్ ఉపయోగించని వాటిని G7లో వివరంగా ఉంటాయి. 835కానీ స్నాప్ డ్రాగెన్ 821 మునుపటి సంవత్సరంలో ప్రారంభించబడితే...LG G7 స్నాప్ డ్రాగేన్ 845 లేదా స్నాప్ డ్రాగెన్ 835 చిప్ సెట్స్ తో వస్తుంది.

English summary
Samsung Galaxy S9 and LG G7 might be unveiled earlier at the CES 2018 tech show in January next year.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot