3జీబి ర్యామ్‌తో సామ్‌సంగ్ దింపేసింది

Posted By:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్2 9.7 పేరుతో ప్రపంచపు అతిసన్నని టాబ్లెట్ కంప్యూటర్‌ను విడుదల చేసింది.ధర రూ.39,400. కేవలం 5.6 మిల్లీమీటర్ల మందంతో అతినాజూకైన ఆకృతిని సొంతం చేసుకున్న ఈ గెలాక్సీ టాబ్ ఎస్2 (మోడల్ నెంబర్ SM-T815Y)లో బిల్ట్‌ఇన్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3జీబి ర్యామ్ వంటి శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి.

Read more: రూ.75కే,షియోమీ ఫోన్...

గెలాక్సీ టాబ్ ఎస్2 9.7 స్పెసిఫికేషన్‌లు ఈ విధంగా ఉన్నాయి...

9.7 అంగుళాల 4:3 QXGA సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్2048× 1536పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, ఆక్టా‌కోర్ ఎక్సినోస్ 5433 (1.9గిగాహెర్ట్జ్ + 1.3గిగాహెర్ట్జ్) ప్రాసెసర్, మాలీ టీ760ఎంపీ6 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 3జీబి ఎల్‌పీడీడీఆర్3 ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, బ్లూటూత్, వై-ఫై, వై-ఫై డైరెక్ట్, జీపీఎస్, గ్లోనాస్), 5,870 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. గోల్డ్, బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ డివైస్ అందుబాటులో ఉంటుంది. 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్2 9.7 ఫోటో గ్యాలరీ

గెలాక్సీ టాబ్ ఎస్ 2 వెనుక భాగం

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్2 9.7 ఫోటో గ్యాలరీ

గెలాక్సీ టాబ్ ఎస్2 డిస్‌ప్లే

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్2 9.7 ఫోటో గ్యాలరీ

గెలాక్సీ టాబ్ ఎస్2 హెడ్‌ఫోన్ భాగం

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్2 9.7 ఫోటో గ్యాలరీ

గెలాక్సీ టాబ్ ఎస్2 హోమ్ స్ర్కీన్

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్2 9.7 ఫోటో గ్యాలరీ

గెలాక్సీ టాబ్ ఎస్2 ఆవిష్కరణ

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్2 9.7 ఫోటో గ్యాలరీ

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్2 ఆండ్రాయిడ్ లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. 

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్2 9.7 ఫోటో గ్యాలరీ

గెలాక్సీ టాబ్ ఎస్2 పవర్ బటన్  

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్2 9.7 ఫోటో గ్యాలరీ

గెలాక్సీ టాబ్ ఎస్2 రేర్ ఫేసింగ్ కెమెరా

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్2 9.7 ఫోటో గ్యాలరీ

గెలాక్సీ టాబ్ ఎస్2 సెట్టింగ్స్ మెనూ

సామ్‌సంగ్ గెలాక్సీ టాబ్ ఎస్2 9.7 ఫోటో గ్యాలరీ

5.6 మిల్లీ మీటర్ల మందంతో అతినాజూకైన ఆకృతి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Galaxy Tab S2 9.7 with Exynos 5433 CPU, 3GB RAM Launched at Rs 39,400. Read More in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot