యూఎస్‌లో యాపిల్ ఫోన్‌ల పై బ్యాన్?

|

సామ్‌సంగ్ పేటెంట్ హక్కులను ఉల్లంఘించిన అభియోగం పై యూఎస్‌లో పలు యాపిల్ ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ మోడళ్ల అమ్మకాల పై ద యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమీషన్ (ఐటీసీ) బ్యాన్ విధిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దింతో బ్యాన్‌కు గురైన ఐఫోన్4, ఐఫోన్ 3జీఎస్, ఐప్యాడ్ 3జీ, ఐప్యాడ్ 2 3జీ మోడళ్లను యూఎస్ ప్రాంతంలో యాపిల్ విక్రయించరాదు. యూఎస్ ప్రాంతంలో యాపిల్ డివైజ్‌లను ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ ఏటీ&టీ పంపిణీ చేస్తోంది. యాపిల్ తమ పేటెంట్ హక్కులను ఉల్లంఘించిందంటూ సామ్‌సంగ్ 2011లో కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.

 

వివరాలను పరిశీలించిన పిదప ఈ కేసుకు సంబంధించి తీర్పును వెలవరించిన ఐటీసీ సదరు నివేదికలను వైట్‌హౌస్‌కు సమర్పించనుంది. ఈ తీర్పుకు సంబంధించి అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉన్నట్లు యాపిల్ అధికార ప్రతినిధి క్రిస్టిన్ హుగ్యూట్ తెలిపారు.యూఎస్ ప్రాంతంలో బ్యాన్‌కు గురైన ఐఫోన్ ఇంకా ఐప్యాడ మోడళ్లు రెండు మూడు సంవత్సరాలు పాతవి కావటంతో ప్రభావం ఎక్కువుగా ఉండబోదని విశ్లేషకులు భావిస్తున్నారు. కేసు గెలిచిన సామ్‌సంగ్ మాత్రం ఈ వ్యవహారం పై స్పందించేందుకు ముందుకు రాలేదు.

యూఎస్‌లో యాపిల్ ఫోన్‌ల పై బ్యాన్?

యూఎస్‌లో యాపిల్ ఫోన్‌ల పై బ్యాన్?

సామ్‌సంగ్ పేటెంట్ హక్కులను ఉల్లంఘించిన అభియోగం పై యూఎస్‌లో పలు యాపిల్ ఐఫోన్ ఇంకా ఐప్యాడ్ మోడళ్ల అమ్మకాల పై ద యునైటెడ్ స్టేట్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కమీషన్ (ఐటీసీ) బ్యాన్ విధిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

యూఎస్‌లో యాపిల్ ఫోన్‌ల పై బ్యాన్?

యూఎస్‌లో యాపిల్ ఫోన్‌ల పై బ్యాన్?

బ్యాన్‌కు గురైన ఐఫోన్4, ఐఫోన్ 3జీఎస్, ఐప్యాడ్ 3జీ, ఐప్యాడ్ 2 3జీ మోడళ్లను యూఎస్ ప్రాంతంలో యాపిల్ విక్రయించరాదు.

 

యూఎస్‌లో యాపిల్ ఫోన్‌ల పై బ్యాన్?

యూఎస్‌లో యాపిల్ ఫోన్‌ల పై బ్యాన్?

యూఎస్ ప్రాంతంలో యాపిల్ డివైజ్‌లను ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్ ఏటీ&టీ పంపిణీ చేస్తోంది.

యూఎస్‌లో యాపిల్ ఫోన్‌ల పై బ్యాన్?
 

యూఎస్‌లో యాపిల్ ఫోన్‌ల పై బ్యాన్?

యాపిల్ తమ పేటెంట్ హక్కులను ఉల్లంఘించిందంటూ సామ్‌సంగ్ 2011లో కోర్టుకెక్కిన విషయం తెలిసిందే.

 

యూఎస్‌లో యాపిల్ ఫోన్‌ల పై బ్యాన్?

యూఎస్‌లో యాపిల్ ఫోన్‌ల పై బ్యాన్?

ఈ తీర్పుకు సంబంధించి అప్పీల్‌కు వెళ్లే యోచనలో ఉన్నట్లు యాపిల్ అధికార ప్రతినిధి క్రిస్టిన్ హుగ్యూట్ తెలిపారు.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X