శ్యామ్‌సంగ్ సిఈఓగా బి.డి పార్క్!!
oi
-Staff
By Super

శ్యామ్‌సంగ్ నైరుతి ఆసియా కార్యక్రమాల రీజనల్ ప్రెసిడెంట్, సిఈఓగా బి.డి పార్క్ నియమితులయ్యారు. శ్యామ్‌సంగ్ ఇండియా మొబైల్, ఐటి విభాగానికి చెందిన పార్క్ మొబైల్, ఐటి డైరెక్టర్‌గా కొత్త పాత్రను పోషించనున్నారు. ఫిబ్రవరి 2009నుంచి ఇప్పటివరకు శ్యామ్‌సంగ్ నైరుతి ఆసియా ప్రెసిడెంట్, సిఈఓగా ఉన్న జంగ్ సూషిన్‌ను పార్క్ అనుసరించనున్నారు. 1983లో శ్యామ్‌సంగ్ ఎలక్ట్రో మెకానిక్స్ కంపెనీ లిమిటెడ్‌లో తన కెరీర్‌ను ప్రారంభించిన పార్క్ 28 సంవత్సరాలుగా శ్యామ్‌సంగ్‌లో మంచి అనుభవాన్ని సంపాదించారు.
Comments
Best Mobiles in India
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470
టెక్నాలజీ న్యూస్ కొత్త అప్డేట్స్ గిజ్బాట్ నుండి పొందండి
Allow Notifications
You have already subscribed


Click it and Unblock the Notifications