సామ్‌సంగ్ ఇండియా బంపర్ ఆఫర్: కెమెరా కొంటే ట్యాబ్లెట్ ‘ఫ్రీ’

Posted By:

సౌత్ కొరియన్ టెక్నాలజీ దిగ్గజం సామ్‌సంగ్ భారతీయుల కోసం ఓ బంపర్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సామ్‌సంగ్ ఇండియా అధికారికంగా వెల్లడించిన వివరాల మేరకు.. రూ.34,900 విలువ చేసే సామ్‌సంగ్ ఎంట్రీలెవల్ కెమెరా ఎన్‌ఎక్స్100 కెమెరా కొనుగోలు పై రూ.13,900 విలువ చేసే గెలాక్సీ ట్యాబ్ 2 311 (పీ3110) కంప్యూటింగ్ ట్యాబ్లెట్‌ పూర్తి ఉచితం.

సామ్‌సంగ్ ఎన్‌ఎక్స్100 ఫీచర్లు:

20.3 మెగా పిక్సల్ మిర్రర్‌లెస్ కెమెరా,
ఏపీఎస్-సీ సీఎమ్‌ఓఎస్ సెన్సార్,
వై-ఫై కనెక్టువిటీ,
ధర రూ. 34,900.
కెమెరాకు సంబంధించి మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయగలరు లింక్ అడ్రస్

సామ్‌సంగ్ గెలాక్సీ ట్యాబ్ 2 311 (పీ3110) స్పెసిఫికేషన్‌లు:

ఆండ్రాయిడ్ 4.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
7 అంగుళాల పీఎల్ఎస్ టీఎఫ్టీ ఎల్‌సీడీ డబ్ల్యూఎస్‌వీజీఏ డిస్‌ప్లే,
రిసల్యూషన్1024x 600పిక్సల్స్,
1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
16జీబి ఇంటర్నల్ స్టోరేజ్,
32జీబి ఎక్స్‌ప్యాండబుల్ మెమరీ వయా మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్,
3 మెగా పిక్సల్ రేర్ కెమెరా,
వీజీఏ ఫ్రంట్ కెమెరా,
వై-ఫై, బ్లూటూత్ 3.0, యూఎస్బీ 2.0,
4000ఎమ్ఏహెచ్ బ్యాటరీ,

ఈ ఆఫర్ ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ Infibeam.com వద్ద లభిస్తోంది. లింక్ అడ్రస్

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot