సామ్‌సంగ్ భవిష్యత్ ఇదేనా..?

Written By:

క్రేజీ ప్లెక్సిబుల్ స్ర్కీన్‌తో కూడిన ఓ విప్లవాత్మక స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ శరవేగంగా అభివృద్థి చేస్తున్నట్లు సమచారం. సామ్ మొబైల్స్ వెల్లడించిన వివరాల మేరకు ఈ ఫ్లెక్సిబుల్, బెండబుల్ ఫోన్ మరో కొద్ది రోజుల్లోనే మార్కెట్లోకి రాబోతోంది. ఈ బెండబుల్ ఫోన్‌కు సంబంధించిన డిస్‌ప్లేను మడతపెట్టుకోవటంతో పాటు మల్టీపుల్ డిస్‌ప్లే‌లా వాడుకోవుచ్చట.

సామ్‌సంగ్ భవిష్యత్ ఇదేనా..?

సామ్‌సంగ్ ఈ డివైస్‌ను రెండు ప్రాసెసర్ల పై పరీక్షించినట్లు తెలుస్తోంది. వీటిలో మొదటిది క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 620 ప్రాసెసర్, కాగా మరొకటి స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్, 3జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ వంటి ఫీచర్లతో వచ్చే అవకాశముందట.


స్మార్ట్‌ఫోన్‌ల భవిష్యత్ ఏలా ఉండబోతుంది..?, మున్ముందు ఏలాంటి మోడళ్లను మనం చూడబోతున్నాం..? ఈ రకమైన సందేహాలు ఆసక్తితో కూడిన ఉత్కంఠను రేకెత్తిస్తాయి. రేపటితరం మోడళ్లను ముందుగా అంచనావేసి తమ అద్బుత భావనలకు పలువురు రూపకల్పన చేశారు. నేటి ఫోటో శీర్షికలో భాగంగా భవిష్యత్ స్మార్ట్‌ఫోన్ కాన్సెప్ట్‌లను మీ ముందుంచుతున్నాం.......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

రేపటితరం స్మార్ట్‌ఫోన్‌ మోడల్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung is reportedly working on a phone with a crazy flexible screen. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot