శాంసంగ్ నుంచి మరో కొత్త ఫోన్....అమెజాన్ ఇండియాకు మాత్రమే ప్రత్యేకం!

Posted By: Madhavi Lagishetty

శాంసంగ్ కంపెనీ త్వరలో ఇండియాలో కొత్త గెలాక్సీ స్మార్ట్ ఫోన్ను రిలీజ్ చేయనుంది. కొత్త గెలాక్సీ ఆన్ ది స్మార్ట్ ఫోన్ అమెజాన్ ఇండియాకు ప్రత్యేకంగా ఉంటుంది. ఇ-కామర్స్ సైట్ ప్రారంభానికి ముందు హైప్ ను క్రియేట్ చేసుకునేందుకు ఒక ప్రత్యేకమైన పేజీని ఏర్పాటు చేసింది.

శాంసంగ్ నుంచి మరో కొత్త ఫోన్....అమెజాన్ ఇండియాకు మాత్రమే ప్రత్యేకం!

టీజ్డ్ చిత్రాల ఆధారంగా, శాంసంగ్ రాబోయే గెలాక్సీ ఫోన్ పనితీరుపై డిజైన్ పై ద్రుష్టిని పెట్టనుంది. అదనంగా, స్మార్ట్ ఫోన్ యూజర్లకు కొత్త మార్గంలో షాపింగ్ చేయడానికి అందిస్తుంది. ఇది శాంసంగ్ పే ఫంక్షనాలిటితో వస్తుంది.

టీజర్ పేజీలో...Shoot.Shop.On టీజర్ లో స్మార్ట్ ఫోన్ల ఫ్రీక్స్ కోసం ఒక ఫీచర్ను హైలెట్ చేసింది. పేజీలో షాప్ ఆన్ ఎ న్యూ వే టు , ఆన్ ఏ బ్రీనైజింగ్ న్యూ లుక్.ఫోన్ గురించి పలు సూచనలు చేసింది. ఆన్ సుపీరియర్ ఫెర్ఫామెన్స్ అయితే స్మార్ట్ ఫోన్ లేదా ఇతర సమాచారం.అయితే పేరును మాత్రం ప్రకటించదు.కానీ ఆన్ అనే పదం గెలాక్సీ ఆన్ స్మార్ట్ ఫోన్ల సీరిస్ కు చెందినదని అనేకసార్లు సూచించింది.

దిగ్గజాలు ఖంగుతినేలా నోకియా నుంచి ఒకేసారి 5 స్మార్ట్‌ఫోన్లు !

ఈ ఏడాది ప్రారంభించిన స్పీకర్ గ్రిల్ nxt మరియు గెలాక్సీ j7 మాక్స్ గెలాక్సీ ఆన్ వంటి పవర్ బటన్ డివైసులు కుడి అంచు దగ్గర కనిపిస్తుంది.అంతేకాదు క్వార్డ్ గ్లాస్, ఒక మెటల్ ఫ్రేమ్ కూడా ఉంటుంది. ది లైన్ సిరీస్ స్మార్ట్ ఫోన్లను గ్లోబల్ మార్కెట్స్ లో మరో సీరిస్ లో భాగంగా రిలీజ్ చేశారు. ఉదాహరణకు గెలాక్సీ ఆన్ మ్యాక్స్ మరియు గెలాక్సీ j7 మ్యాక్స్ ఒకే మోడల్స్.

ఈ డివైసులు లాంచ్ చేసేందుకు అవకాశం ఉన్నా...సెప్టెంబర్లో ఫిలిప్పీన్స్ మరియు థాయిలాండ్ వంటి సెలక్టెడ్ మార్కెట్లలో మాత్రమే లభించాయి. గెలాక్సీ జె7ప్లస్...ఇది గెలాక్సీ నోట్ 8 డ్యుయల్ కెమెరా సెటప్ తో శాంసంగ్ నుంచి రిలీజ్ అయ్యే రెండవ స్మార్ట్ ఫోన్ .

గెలాక్సీ జె7 ప్లస్, 5.5అంగుళాల ఫుల్ హెచ్డి సూపర్ ఆల్మోడ్ డిస్ల్పేను కలిగి ఉంటుంది. 4జిబి ర్యామ్ , 32జిబి డిఫాల్ట్ మెమరీ కెపాసిటిని జతచేసి...ఆక్టాకోర్ మీడియా టెక్ హెల్యో పి20 ప్రొసెసర్ను మరింత విస్తరించగలదు. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ బాక్స్ బయట రన్ అవుతుంది.

f/1.7ఎపర్చరు మరియు f/1.9 ఎపర్చరుతో 5మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్ కలిగిన 13మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో డ్యుయల్ కెమెరా సెటప్ ను కలిగి ఉంది. అంతేకాదు ఎల్ఈడి ఫ్లాష్ తో 16మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. 3000ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు 4జి వోల్ట్ వంటి కనెక్టివిటి యాస్పెక్ట్స్ ఉన్నాయి.

English summary
Amazon India has hosted a teaser page on its website. This page teases the upcoming launch of a Samsung smartphone. For now, the details regarding the device are scarce but the teaser page hints that the smartphone will be an Amazon exclusive product and that it could belong to the Galaxy On series.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot