Home
News

శాంసంగ్ ఫోన్లపై రూ. 8 వేల క్యాష్‌బ్యాక్ ఆఫర్

శాంసంగ్ తన గెలాక్సీ సీరిస్ ఫోన్లపై పలు స్మార్ట్‌ఫోన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది.

By Hazarath

శాంసంగ్ తన గెలాక్సీ సీరిస్ ఫోన్లపై పలు స్మార్ట్‌ఫోన్లపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. క్రిస్‌మస్ కార్నివాల్ పేరిట శాంసంగ్ ప్రకటించిన ఈ ఆఫర్లు ఈ నెల 15వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే..

క్యూఆర్ కోడ్‌ను స్కాన్

క్యూఆర్ కోడ్‌ను స్కాన్

వినియోగదారులు శాంసంగ్ స్టోర్‌కు వెళ్లి గెలాక్సీ సిరీస్‌లో ఏదైనా ఫోన్ కొన్నాక స్టోర్‌లో పేటీఎం మాల్ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. 

పేటీఎం వాలెట్‌లోకి రూ.8వేల వరకు క్యాష్ బ్యాక్..

పేటీఎం వాలెట్‌లోకి రూ.8వేల వరకు క్యాష్ బ్యాక్..

అనంతరం అందులో తాము కొన్న ప్రొడక్ట్ డిటెయిల్స్‌ను నింపాలి. దీంతో వెంటనే యూజర్ల పేటీఎం వాలెట్‌లోకి రూ.8వేల వరకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది.

నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌

నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌

ఇక దీంతోపాటు ఇతర ఆఫర్లను కూడా శాంసంగ్ అందిస్తున్నది. శాంసంగ్ సంస్థ తన గేర్ ఫిట్ 2ప్రొ, గేర్ స్పోర్ట్ స్మార్ట్‌వాచ్‌లకు గాను క్రెడిట్ కార్డ్ నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను అందిస్తున్నది.

 

రూ.10వేలు ఆపైన విలువ గల వస్తువులను..

రూ.10వేలు ఆపైన విలువ గల వస్తువులను..

దీంతోపాటు రూ.10వేలు ఆపైన విలువ గల వస్తువులను వినియోగదారులు ఈఎంఐ పద్ధతిలో బజాజ్ ఫిన్‌సర్వ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

40 శాతం బైబ్యాక్ గ్యారంటీ ఆఫర్..

40 శాతం బైబ్యాక్ గ్యారంటీ ఆఫర్..

ఇక పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే కొత్త ఫోన్‌పై డిస్కౌంట్‌ను పొందవచ్చు. దీంతోపాటు 40 శాతం బైబ్యాక్ గ్యారంటీ ఆఫర్ లభిస్తున్నది.

డ్యామేజ్ ఇన్సూరెన్స్‌

డ్యామేజ్ ఇన్సూరెన్స్‌

యూజర్లు కొన్న స్మార్ట్‌ఫోన్లకు 1 సంవత్సరం పాటు ఉచిత యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్‌ను అందిస్తున్నారు. మొబిక్విక్ యూజర్లకు 10 శాతం సూపర్ క్యాష్ ఆఫర్‌ను కూడా శాంసంగ్ అందిస్తున్నది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung offering up to Rs 8,000 cashback on Galaxy Note 8, S8 and S8 Plus Read more News at Gizbot telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X