ఆన్‌లైన్‌లో ఆ ‘వీడియో టీజర్’ (ఎవరిది..?)

|

Samsung Posts Galaxy S4 Teaser Picture on Facebook and Twitter, Same Silhouette as Galaxy S3
సామ్‌సంగ్ కొత్త జనరేషన్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్4' విడుదలకు ముస్తాబవుతున్న నేపధ్యంలో మార్కెట్ అంచనాలు ఊపందుకున్నాయి. మే14న నిర్వహింప తలపెట్టిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించేందకు సర్వం సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో అభిమానుల ఉత్కంఠను మరింత పెంచుతూ ‘సామ్‌సంగ్ అన్ ప్యాకెడ్ ద నెక్స్ట్ గెలాక్సీ' పేరుతో ఓ వీడియో టీజర్ విడుదలైంది. ఆ వీడియోలో ఏముందో మీరే చూడండి......

వీడియో లింక్:

గెలాక్సీ ఎస్4 ఊహాజనిత స్పెసిఫికేషన్‌లు:

 

హైడెఫినిషన్ డిస్‌ప్లే,
రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్,
1.8గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ఎక్సినోస్ 5410 ప్రాసెసర్,
పవర్ వీఆర్ ఎస్‌జీఎక్స్ 544ఎంపీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్,
13 మెగా పిక్సల్ కెమెరా,
2జీబి ర్యామ్,
ఆండ్రాయిడ్ 4.2.1 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం.

 
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X