సంచలనం రేపుతున్న సామ్‌సంగ్ స్మార్ట్ ఫ్రిడ్జ్

Written By:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీ సామ్‌సంగ్, సీఈఎస్ 2016 వేదికగా తన రిఫ్రీజరేషన్ విభాగం నుంచి స్మార్ట్ ఫ్రిడ్జ్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. విప్లవాత్మక ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ ఫ్యామిలీ హబ్ రిఫ్రీజరేటర్ బుహుళ ఉపయోగకర ప్రయోజనాలతో టెక్నాలజీ ప్రపంచాన్ని ఊరిస్తోంది.

సంచలనం రేపుతున్న సామ్‌సంగ్ స్మార్ట్ ఫ్రిడ్జ్

శరీరం రెండు ముక్కలుగా...

నాలుగు డోర్లతో వస్తోన్న ఈ మల్టీ టాస్కింగ్ ఫ్రిడ్జ్ ను ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ)కు నాందిగా భావించవచ్చు. 21.5 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ ఎల్‌సీడీ తెరతో వస్తోన్న ఈ ఫ్రిడ్జ్ గృహ వినియోగానికి దిబెస్ట్ అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సామ్‌సంగ్ ఫ్యామిలీ హబ్ రిఫ్రీజరేటర్‌లోని ప్రత్యేకతలను క్రింది స్లైడర్‌లో చూడొచ్చు......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

సామ్‌సంగ్ స్మార్ట్ ఫ్రిడ్జ్ విశేషాలు

మీరు ఇంట్లోలేని సమయంలో మీ కుటుంబ సభ్యులకు ఏమైనా సమాచారం ఇవ్వాలనుకుంటే, ఆ సమాచారాన్ని ఫ్రిడ్జ్ డిస్‌ప్లేలో పెట్టొచ్చు.

సామ్‌సంగ్ స్మార్ట్ ఫ్రిడ్జ్ విశేషాలు

మీరు ఈ ఫ్రిడ్జ్‌లో ఉంచిన ఆహార పదార్థాలు ఎంత కాలం ఫ్రెష్ గా ఉంటాయో కూడా ఈ ఫ్రిడ్జ్ చెప్పేస్తుంది.

సామ్‌సంగ్ స్మార్ట్ ఫ్రిడ్జ్ విశేషాలు

వంటకాల తయారీకి సంబంధించిన సూచనలను కూడా ఈ రిఫ్రీజరేటర్ అందిస్తుంది.

సామ్‌సంగ్ స్మార్ట్ ఫ్రిడ్జ్ విశేషాలు

ఈ ఫ్రిడ్జ్ మ్యూజిక్ ను కూడా స్ట్రీమ్ చేయగలదు. ఇందు కోసం రెండు ప్రత్యేకమైన స్పీకర్లను అమర్చారు.

సామ్‌సంగ్ స్మార్ట్ ఫ్రిడ్జ్ విశేషాలు

ఈ ఫ్రిడ్జ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకుని ఫోన్‌తో ఆపరేట్ చేయవచ్చు.

సామ్‌సంగ్ స్మార్ట్ ఫ్రిడ్జ్ విశేషాలు

ఆధునిక టెక్నాలజీ హంగులతో వస్తోన్న ఈ ఫ్రిడ్జ్ ధర ఇంకా అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కావల్సి ఉంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung's New Smart Fridge will tell you when your food will expire. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot