Just In
- 8 hrs ago
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- 10 hrs ago
వివో X90 ప్రో స్మార్ట్ ఫోన్లు ఇండియాలో లాంచ్ అయింది! ధర ,స్పెసిఫికేషన్లు!
- 14 hrs ago
కొత్త ఆండ్రాయిడ్ అప్డేట్ తో మీ ఫోన్ ను వెబ్ కెమెరా లాగా వాడొచ్చు
- 1 day ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
Don't Miss
- Sports
విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మ మధ్య విభేదాలు నిజమే: మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్
- News
అగ్నివీరుల కోసం ఇకపై కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్: పాన్ ఇండియా రిక్రూట్మెంట్స్: ఆర్మీ ప్రకటన
- Movies
Writer Padmabhushan Day 2 collections రెండో రోజు పెరిగిన కలెక్షన్లు.. సుహాస్ మూవీకి భారీ రెస్పాన్స్
- Finance
adani issue: అదానీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర మంత్రి.. హెచ్చుతగ్గులు సాధారణమేనంటూ వ్యాఖ్యలు
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
శాంసంగ్ 20-20 కార్నివాల్, డిస్కౌంట్లు, ముంబై ఇండియన్స్ జెర్సీ మీ సొంతం !
దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఐపీఎల్-11 సీజన్ సందర్భంగా సరికొత్తగా ముందుకు దూసుకువచ్చింది. అద్బుత ఆఫర్లతో శాంసంగ్ 20 - 20 కార్నివల్‌ను ప్రకటించింది. ఈ కార్నివల్‌లో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై ప్రత్యేక ధరలను, ఎక్స్చేంజ్ ఆఫర్లను అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపింది. శాంసంగ్ తన కార్నివల్‌ను ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌లో నిర్వహిస్తోంది.ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 21 వరకు ఈ కార్నివాల్ జరగనుంది. కేవలం డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ ఆఫర్లు మాత్రమే కాక ప్రతిరోజు 20 మంది లక్కీ విన్నర్స్‌కి శాంసంగ్ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ముంబై ఇండియన్స్ జెర్సీని కూడా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. డిస్కౌంట్ పొందే వివరాలపే ఓ లుక్కేద్దామా..

గెలాక్సీ ఏ8 ప్లస్
గెలాక్సీ ఏ8 ప్లస్ రూ.29,990కు, 2వేల రూపాయల డిస్కౌంట్ ప్రకటించిన తర్వాత గెలాక్సీ ఆన్7 ప్రైమ్ 32 జీబీ వేరియంట్ రూ.10,990కే విక్రయానికి లభ్యమవుతోంది. అలానే గెలాక్సీ ఆన్7 ప్రైమ్ 64జీబీ వేరియంట్‌పై కూడా 2వేల రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,990కి తగ్గింది.

గెలాక్సీ ఆన్7 ప్రైమ్
పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకుని గెలాక్సీ ఆన్7 ప్రైమ్ కొనేవారికి అదనంగా మరో వెయ్యి రూపాయల డిస్కౌంట్ లభించనుంది. వీటితో పాటు శాంసంగ్ గెలాక్సీ ఆన్7 ప్రో, ఆన్5 ప్రో స్మార్ట్‌ఫోన్‌లు కూడా ప్రత్యేక ధరలు రూ.6,990కు, రూ. 6,490కు లభిస్తున్నాయి.

అమెజాన్‌లో ఈ కార్నివల్‌ను..
ముంబై ఇండియన్స్‌కి ప్రధాన స్పాన్సర్ అయిన శాంసంగ్ ఈ ఐపీఎల్ సందర్భంగా దేశ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులకు ఆనందాన్ని పంచడానికి అమెజాన్‌లో ఈ కార్నివల్‌ను నిర్వహిస్తున్నట్లు శాంసంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్ సందీప్ సింగ్ అరోరా తెలిపారు.

ముంబై ఇండియన్స్ జట్టు అధికారిక జెర్సీని..
అమెజాన్ ఇండియా డైరెక్టర్ నూర్ పటేల్ మాట్లాడుతూ...ఈ క్రికెట్ సీజన్‌లో వినియోగదారులు కేవలం శాంసంగ్ స్మార్టఫోన్లపై ఆఫర్లను, డిస్కౌంట్లను మాత్రమే కాక వారి అభిమాన ముంబై ఇండియన్స్ జట్టు అధికారిక జెర్సీని కూడా పొందే అవకాశం ఉందన్నారు.

డిస్కౌంట్ ఆఫర్లు మాత్రమే కాక..
ఈ కార్నివల్ లో కొనుగోలుదారులకు డిస్కౌంట్ ఆఫర్లు మాత్రమే కాక ఎంపిక చేసిన ఫోన్ల మీద ఎంపిక చేసిన క్రెడిట్ / డెబిట్ కార్డులపై నో కాస్ట్ ఈఎమ్‌ఐ ఆఫర్‌ను కూడా శాంసంగ్ ప్రకటించింది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470