లెనోవో చేతికి సామ్‌సంగ్..?

తన పర్సనల్ కంప్యూటర్ల వ్యాపారాన్ని లెనోవోకు విక్రయించేందుకు సామ్‌సంగ్ రహస్యంగా మంతనాలు జరుపుతోన్నట్లు సమాచారం. గతంలో, సామ్‌సంగ్ తన ప్రింటర్ల వ్యాపారాన్ని హెచ్‌పీ కంపెనీకి 1.05 బిలియన్ డాలర్లకు విక్రయించిన విషయం తెలిసిందే.

లెనోవో చేతికి సామ్‌సంగ్..?

Read More : ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్‌లో అకౌంట్ ఓపెన్ చేయటం ఎలా..?

వ్యక్తిగత కంప్యూటర్ల విభాగంలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోవటం కారణంగానే సామ్‌సంగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమచారం. మరోవైపు లెనోవో, పర్సనల్ కంప్యూటర్ల తయారీ రంగంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

లెనోవో చేతికి సామ్‌సంగ్..?

Read More : రూ.9,000లో బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్‌లు (మోటరోలా, లెనోవో, సామ్‌సంగ్)

ఈ డీల్‌కు సంబంధించి సామ్‌సంగ్, లెనోవోల మధ్య జరుగుతోన్న సంప్రదింపుల వివరాలను దక్షిణ కొరియా స్థానిక మీడియా పబ్లికేషన్ అయిన ద బెల్ బహిర్గతం చేసింది. డీల్ విలువ 850 మిలియన్ డాలర్లు ఉండొచ్చని సమాచారం. ఈ డీల్ గురించి త్వరలోనే ఓ కీలక నిర్ణయం వెలువుడే అవకాశముందని తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Samsung to sell its PC business to Lenovo?, Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot