మార్కెట్ లోకి కొత్తగా శ్యామ్‌సంగ్‌ సిరిస్ 9 లాప్‌టాప్స్

Posted By: Super

మార్కెట్ లోకి కొత్తగా శ్యామ్‌సంగ్‌ సిరిస్ 9  లాప్‌టాప్స్

శ్యామ్‌సంగ్‌ కంపెనీ కొత్త తనానికి మారుపేరు. మొబైల్స్‌ని రూపోందించడంలోనే కాదు..అన్ని విషయాల్లోను వీరిశైలిని ప్రదర్శిస్తుంటారు. ఇటీవలే మార్కెట్ లోకి కొత్తగా శ్యామ్‌సంగ్‌ గ్యాలక్సీ స్మార్ట్‌పోన్‌లను విడుదల చేసి తమసత్తా చాటింది. ఈ సందర్భంగా సంస్థ దేశీయ హెడ్‌ రంజిత్‌యాదవ్‌ మాట్లాడుతూ శ్యామ్‌సంగ్‌ విడుదల చేసిన అనేక మోడల్స్‌లలో ఎక్కువగా ఆధరణ పొంది నవి గ్యాలక్సీ రకాలని, అందుకే వినియోగదారులకు మరిన్ని ఆధు నిక సేవలు అందించాలనే లక్ష్యంతో గ్యాలక్సీ స్మార్ట్‌ పోన్ల ను మార్కెట్‌లో ప్రవేశపెడుతున్నామని ప్రకటించారు.

ఇప్పుడు మరోక అడుగు ముందుకి వేసి మార్కెట్ లోకి శ్యామ్‌సంగ్‌ స్లీక్ సిరిస్ 9 లాప్‌టాప్స్ ని విడుదల చేసింది. శ్యామ్‌సంగ్‌ స్లీక్ సిరిస్ 9 లాప్‌టాప్స్‌కు ఉన్నటువంటి ప్రత్యేకమైన ఫీచర్స్ మీకోసం.....

Display Size : 13 Inches

బరువు : 3 Pounds

ఖరీదు : $1649(విండోస్ 7 హోమ్ ప్రీమియమ్)

ఖరీదు : $1699(విండోస్ 7 ప్రోపెషనల్)

Storage : 128 GB SSD

RAM : 4 GB

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot