సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

|

సామ్‌సంగ్.. ప్రపంచ వ్యాప్తంగా ఈ పేరు తెలియని టెక్నాలజీ అభిమాని అంటూ ఉండడు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల విభాగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ బహుళ జాతీయ వ్యాపార దిగ్గజం కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీలోనే కాకుండా ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు తయారీలోనూ తన ఆధిపత్యాన్ని కొనాసాగిస్తోంది. ఎండుచేపల ఎగుమతితో ప్రారంభమైన సామ్‌సంగ్ వ్యాపార చరిత్ర ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని నేడు టెక్నాలజీ విభాగంలో ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగింది. తమ వ్యాపారాన్ని వివిధ రంగాలకు విస్తరింప చేసిన సామ్‌సంగ్ అనేక దేశాల్లో కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని వేలాది ఉద్యోగులకు జీవనోపాధి కల్పిస్తోంది. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే సామ్ సంగ్ ఉత్పత్తులను ఉపయోగించే వారి సంఖ్య గణనీయంగా రెట్టింపైంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేయబడిన సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్‌ల వివరాలను గిజ్‌బాట్ పాఠకులకు పరిచయం చేస్తున్నాం.

 సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

1.) అల్టిమేట్ కంప్యూటర్ సర్వీస్ (Ultimate Computer Service) 
ప్రదేశం: జాంపేట్,
అడ్రస్: డోర్ నెంబరు. 26-3-14, ఆనంద్ రీజెన్సీ ఎదురుగా, జాంపేట్ (పిన్ కోడ్ 533105)
ఫోన్ నెంబరు: (ఎస్ టిడి కోడ్ 0883) 2441799.
ఈ-మెయిల్: rajmundri@gmail.com, rajmundri@gmail.com

 సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

2.) గోపాలకృష్ణ ఎలక్ట్రానిక్స్ (Gopikrishna Electronics)

ప్రాంతం: తిరుపతి,
చిరునామా: 20-3-25/ఏ8, మున్సిపల్ పార్క్ దగ్గర, తిరుమల బైపాస్ రోడ్, తిరుపతి (పిన్ కోడ్ 517501),
ఫోన్: (ఎస్‌టిడి కోడ్ 0877) 2281456,
ఈ-మెయిల్: tptservice@gmail.com

 సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)
 
సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

3.) రీసపువానిపాలెం (Resapuvanipalem):
చిరునామా: డోర్ నెం: 52-10-1016, ఫస్ట్ ఫ్లోర్, ఏఎస్ పీఈఎన్ టవర్స్, రీసపువానిపాలెం, విశాఖపట్నం: (పిన్ కోడ్ 506001)
ఫోన్ నెంబరు: (ఎస్‌టిడి కోడ్ 0891) 2549586.

 సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

4.) జే.పీ.ఎలక్ట్రానిక్స్ (J.P.Electronics):
హనుమకొండ,
అడ్రస్: 1-7-1104, ఏకశిలా పార్క్ దగ్గర, ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా, బాల సముద్రం, హనుమకొండ (పిన్ కోడ్ 530013),
ఫోన్: (ఎస్‌టీడి కోడ్ 0870) 6599678,

 సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

5.) రత్నా ఎలక్ట్రానిక్స్ (Ratna Electronics):
ప్రదేశం: పార్క్ లేన్,
చిరునామా: 3వ ఫ్లోర్, మహ్మద్ చినోయ్ కాంప్లెక్స్, తరుణి షోరూమ్, పార్క్‌లేన్ (పిన్‌కోడ్ 500003),
ఫోన్ నెంబరు: (ఎస్‌టిడి కోడ్ 40) 65293066,
ఈ-మెయిల్: ithyderabad@gmail.com

 సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

6.) శ్రీ బాలాజీ టెక్నో సర్వీసెస్ (Sree Balaji Techno Services):
ప్రదేశం: అనంతపూర్,
అడ్రస్: 15-523/28, పల్లవి టవర్ వెనుక, సూర్యా నగర్, మొదటి క్రాస్ (పిన్‌కోడ్ 515001),
ఫోన్ నెంబరు: (ఎస్ టిడి కోడ్ 08554) 245777,

 సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

7.) జీ.కె.ఎలక్ట్రానిక్స్ (G.K.Electronics)
ప్రదేశం: సుందర్ డీలక్స్ థియేటర్,
అడ్రస్: 14-103, ఉయ్యాల కాలువా స్ట్రీట్, సుందర్ డీలక్స్ థియేటర్ ఎదురుగా (పిన్ కోడ్ 524001),
ఫోన్ : (ఎస్‌టిడి కోడ్ 861) 6528992.

 సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

8.) డిగీప్రో సర్వీసెస్ (Digipro Services)
ప్రదేశం: రాజా గార్డెన్,
అడ్రస్: డోర్. నెం.-11-4-65A, మొదటి లైన్, రాజా గార్డెన్ (పిన్ కోడ్ 522001),
ఫోన్: (ఎస్‌టిడి కోడ్ 866) 6630634
ఈ-మెయిల్: y.mallikarjun@rediffmail.com/digipro.services@gmail

 సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

9.) SIEL_SERVICE VIJ01
ప్రదేశం: విజయవాడ,
అడ్రస్: 40-1-48, శ్రీ కృష్ణ‌సాయి భవన్, 3వ ఫ్లోర్, హోండా షోరూమ్ పైన,
హోటర్ డీవీ మనార్ ఎదురుగా, టిక్కిల్ రోడ్, లబ్బి పేట్ (పిన్ కోడ్ 520010),
ఫోన్: (ఎస్‌టిడి కోడ్ 0866) 6643030,

 సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

సామ్‌సంగ్ సర్వీసింగ్ సెంటర్లు (ఆంధ్రప్రదేశ్)

10.) CSP HYD01
ప్రదేశం: అమీర్‌పేట్,
అడ్రస్: 6-3-865, మై హోమ్ జూపల్లి, గ్రౌండ్ ఫ్లోర్, అమీర్‌పేట్ రోడ్, గ్రీన్ ల్యాండ్స్ (పిన్‌కోడ్ 500016),
ఫోన్: (ఎస్‌టిడి కోడ్ 40) 40090900,
ఈ-మెయిల్: tukesh.b@partner.samsung.com

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X