తెరపైకి సామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్

Written By:

ఫోల్డబుల్ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సామ్‌సంగ్ అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించిన కాన్సెప్ట్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. తాజాగా తెలియవచ్చిన సమాచారం మేరకు ‘ప్రాజెక్ట్ వ్యాలీ' పేరుతో సామ్‌సంగ్ ఓ ఫోల్డబుల్ ఫోన్‌ను సామ్‌సంగ్ అభివృద్థి చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read More : బుల్లెట్ వేగంతో ఇంటర్నెట్, ఆ బ్రౌజర్ మీ ఫోన్‌లో ఉందా..?

తెరపైకి సామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్

ఈ పైలట్ ప్రాజెక్టు ద్వారా వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన ఫోన్‌లను అందించాలనేదే సామ్‌‌సంగ్ ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఈ ఫోల్డబుల్ డిస్‌ప్లే ఫోన్‌ల రాకతో పెద్ద స్ర్కీన్ మొబైల్ ఫోన్‌లను సైతం సలువుగా ఫోల్డ్ చేసుకుని జేబులో పెట్టుకోవచ్చు.

Read More : స్మార్ట్‌ఫోన్ వెలుతురు అత్యంత ప్రమాదకరమా..?

తెరపైకి సామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్

ఫోల్డబుల్ డిస్‌ప్లేతో రాబోతున్న సామ్‌సంగ్ ప్రాజెక్ట్ వ్యాలీ స్మార్ట్‌ఫోన్ 2016లో ఆరంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. ప్రాజెక్ట్ వ్యాలీ పేరుతో సామ్‌సంగ్ అభివృద్థి చేస్తున్న ఫోల్డబుల్ డిస్‌ప్లే ఫోన్ ప్రస్తుతానికి టెస్టింగ్ స్థాయిలో ఉన్నట్లు సమచారం.

Read More : ఒకే ఫోన్‌లో ఆండ్రాయిడ్, విండోస్

తెరపైకి సామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్

ఫోన్ హార్డ్‌వేర్ స్పెక్స్.. రూమర్ మిల్స్ ద్వారా వ్యక్తమవుతోన్న సమాచారం మేరకు ఈ ఫోల్డబుల్ ఫోన్ రెండు వేరియంట్‌లలో లభ్యమయ్యే అవకాశం. ఒకటి స్నాప్‌డ్రాగన్ 620 వేరియంట్ కాగా మరొకటి స్నాప్‌డ్రాగన్ 820 వేరియంట్. 3జీబి ర్యామ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, నాన్ - రిమూవబుల్ బ్యాటరీ వంటి స్పెక్స్‌ను ఈ డివైస్ కలిగి ఉండే అవకాశం.

Read More : వీర్యమిస్తే.. కొత్త ఐఫోన్ ఇస్తారటEnglish summary
Samsung Testing Foldable Smartphone: Here Is All You Need To Know. Read More in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting