సామ్‌సంగ్ ఫోన్ పై రూ.660 తగ్గింపు!

Posted By: Super

 సామ్‌సంగ్ ఫోన్ పై రూ.660 తగ్గింపు!

ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ ‘స్నాప్‌డీల్ డాట్‌ కామ్’(snapdeal.com) సరికొత్త సామ్‌సంగ్ విండోస్ స్మార్ట్‌ఫోన్ ‘వోమ్నియా ఎమ్’ (OMNIA M )ను అందుబాటులోకి తెచ్చింది. విండోస్ ఆధారితంగా స్పందించే ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ అత్యుత్తమమైన 3జీ నెట్‌వర్కింగ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. 4 అంగుళాల సూపర్ ఆమోల్డ్ స్ర్కీన్ క్లారిటీతో కూడిన విజువల్స్‌ను అందిస్తుంది. ఏర్పాటు చేసిన శక్తివంతమైన 1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ మన్నికైన బ్యాకప్‌ను సమకూరుస్తుంది. ఇతర ఫీచర్లు......

విండోస్ ఫోన్ 7.5 టాంగో ఆపరేటింగ్ సిస్టం,

1గిగాహెట్జ్ ప్రాసెసర్,

సింగిల్ సిమ్ (జీఎస్ఎమ్),

5మెగాపిక్సల్ రేర్ కెమెరా,

వీజీఏ ఫ్రంట్ కెమెరా,

మ్యూజిక్ ప్లేయర్, వీడియో ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో,

వై-ఫై, బ్లూటూత్,

ఇంటర్నల్ స్టోరేజ్ 4జీబి,

ప్రీలోడెడ్ అప్లికేషన్స్,

మెట్రో టైల్ యూజర్ ఇంటర్‌ఫేస్,

పానోరామిక్ వ్యూ,

1500ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

ఫోన్ గరిష్ట చిల్లర ధర రూ.18650. స్నాప్‌డీల్ డాట్ కామ్, వోమ్నియా ఎమ్‌ను సంవత్సరం వారంటీతో రూ.17,990కి ఆఫర్ చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot