ఆపిల్‌పై పోరులో శాంసంగ్‌దే గెలుపు

Written By:

శాంసంగ్ తన పేటెంట్ హక్కులను కాఫీ కొట్టిందని ఆపిల్ పెట్టిన కేసు నీరుగారిపోయింది. దాదాపు 825 కోట్ల రూపాయల పరిహారం చెల్లించాలంటే ఆపిల్ చేసిన కేసులో శాంసంగ్ ఎటువంటి పైసలు చెల్లించనవసరం లేదని అమెరికా కోర్టు గట్టిగా బుద్ధి చెప్పింది. దీనిపై శాంసంగ్ స్పందిస్తూ ఫోటీ అనేది మార్కెట్లోనే కాని కోర్టుల్లో పనికిరాదని ఆపిల్ కు గట్టిగా మొట్టిక్కాయలు వేసింది.అయితే ఈ వ్యాఖ్యలను ఆపిల్ కంపెనీ ఖండించింది.

Read more : ఆ తేదీ సెట్ చేస్తే ఐఫోన్ సర్వనాశనమే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

825 కోట్ల రూపాయల పరిహారం కోసం దాఖలైన కేసులో

825 కోట్ల రూపాయల పరిహారం కోసం దాఖలైన కేసులో

ప్రముఖ ముబైల్ తయారీ సంస్థ యాపిల్‌పై పోరులో దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ మేకర్ శాంసంగ్ పైచేయి సాధించింది. 825 కోట్ల రూపాయల పరిహారం కోసం దాఖలైన కేసులో శాంసంగ్ ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదంటూ అమెరికా కోర్టు తీర్పు ఇచ్చింది.

యాపిల్ క్విక్ లింక్స్ పేటేంట్ హక్కులను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ

యాపిల్ క్విక్ లింక్స్ పేటేంట్ హక్కులను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ

తన యాప్స్‌ను శాంసంగ్ కాపీ కొట్టిందని యాపిల్ సంస్థ , యాపిల్ క్విక్ లింక్స్ పేటేంట్ హక్కులను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ పిటీషన్ దాఖలుచేసింది. దీనిపై విచారణ చేసిన ఫెడరల్ కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పులో యాపిల్ పటీషన్ ను కొట్టిపారేసింది.

క్విక్ లింక్స్ తో పాటు ఐఫోన్ 'సైట్ టు అన్ లాక్',

క్విక్ లింక్స్ తో పాటు ఐఫోన్ 'సైట్ టు అన్ లాక్',

క్విక్ లింక్స్ తో పాటు ఐఫోన్ 'సైట్ టు అన్ లాక్', ఆటో కరెక్ట్ ఫీచర్స్ ఆప్షన్స్ లో శాంసంగ్ తమ పేటేంట్ రైట్స్ ను ఉల్లంఘించిందని ఆరోపించింది.

శాంసంగ్ పేటేంగ్ హక్కుల ఉల్లంఘటనకు పాల్పడించదని

శాంసంగ్ పేటేంగ్ హక్కుల ఉల్లంఘటనకు పాల్పడించదని

యాపిల్ పిటిషన్‌ను కోర్టు కొట్టేయడంతో పాటు .. శాంసంగ్ పేటేంగ్ హక్కుల ఉల్లంఘటనకు పాల్పడించదని పిటిషన్ వేసిన ఐఫోన్ సంస్థకు ఝలక్ ఇచ్చింది.

పోటీ అనేది మార్కెట్లోనే తప్ప కోర్టులో కుదరదని

పోటీ అనేది మార్కెట్లోనే తప్ప కోర్టులో కుదరదని

కోర్టు తీర్పు వెలువడ్డ తర్వాత శాంసంగ్ ప్రతినిధి మాట్లాడుతూ ... పోటీ అనేది మార్కెట్లోనే తప్ప కోర్టులో కుదరదని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను యాపిల్ ఖండించింది.

యాపిల్, శాంసంగ్ గత కొన్నేళ్లుగా

యాపిల్, శాంసంగ్ గత కొన్నేళ్లుగా

యాపిల్, శాంసంగ్ గత కొన్నేళ్లుగా ముబైల్ టెక్నాలజీలో పోటీ పడుతున్నాయి. గత డిసెంబర్లో ఇదే విధంగా మరో పేటేంట్ విషయంలో దాఖలైన కేసులో యాపిల్కు దాదాపు 3.770 కోట్ల రూపాయలు సమర్పించుకుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Samsung wins appeal in patent dispute with Apple
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot