మార్కెట్ లో రిలీజ్ అవబోతున్న శామ్సంగ్ గెలాక్సీ ఫిట్-ఇ ఎప్పుడు?ఎక్కడ? తెలుసుకోండి
ఫిబ్రవరి నెలలో శామ్సంగ్ గెలాక్సీ S10 త్రయం, గెలాక్సీ వాచ్ యాక్టివ్, అలాగే ఎంట్రీ-లెవల్ ఫిట్నెస్ బ్యాండ్ తొ సహా పలు వేర్వేరు డివైస్లను ప్రకటించింది.
ఫిబ్రవరి నెలలో శామ్సంగ్ గెలాక్సీ S10 త్రయం, గెలాక్సీ వాచ్ యాక్టివ్, అలాగే ఎంట్రీ-లెవల్ ఫిట్నెస్ బ్యాండ్ తొ సహా పలు వేర్వేరు డివైస్లను ప్రకటించింది.

వాటిలో గెలాక్సీ ఫిట్-ఇ కూడా ఉంది. ఇది వినియోగదారులకు తక్కువ ఖర్చులో స్మార్ట్ వాచ్ ఫీచర్లతో మొదటి ఫిట్నెస్ ట్రాకర్ను శామ్సంగ్ గెలాక్సీ సంస్థ విడుదల చేస్తోంది.

రిటైల్ ధర
Android పిట్ నుండి వచ్చిన ఒక నివేదిక ప్రకారం ఫిట్నెస్ ట్రాకర్ usసంయుక్త రాష్ట్రాల్లో మే 21 న రిటైల్ ధర $ 35 కి రిలిజ్ చేయబోయితున్నారు. బ్యాండ్ ఎక్కడ అందుబాటులో ఉంటుందో ఇంకా లేదు. కానీ శామ్సంగ్ అల్బేనియా వెబ్సైట్లో వీటిని రిలిజ్ చేయబోతున్నట్లు సమాచారం ఉంది.

ట్రాకింగ్
లిస్టింగ్ ప్రకారం గెలాక్సీ ఫిట్-ఇ నలుపు, తెలుపు మరియు పసుపు రంగులోకి వస్తుంది. Fit-e హృదయ స్పందన రేటు,వర్కవుట్,స్టెప్ కౌంట్,మరియు నిద్ర ట్రాకింగ్నుట్రాక్ చేయవచ్చు.

బ్యాటరీ
ఇది 70mAh బ్యాటరీని కలిగి ఉంది మరియు ఒక సారి ఛార్జింగ్ తొ 6 నుండి 7 రోజుల వరకు పనిచేస్తున్నట్లు అంచనా వేయబడింది. ఇది 0.74-inch మోనోక్రోమ్ POLED డిస్ప్లే ను కలిగి ఉంది.నోటిఫికేషన్లను మరియు ఇన్కమింగ్ కాల్స్ ను తీసుకొనే సదుపాయం కూడా ఉంది.

స్మార్ట్ వాచ్లలొ
స్మార్ట్ వాచ్లలొ గేర్ ఎస్ మరియు లోయర్-టైర్ గేర్ ఫిట్ నుండి శామ్సంగ్ పూర్తిగా విజయం సాధించింది. గెలాక్సీ ఫిట్-ఇతో శామ్సంగ్ ఇప్పుడు హువాయ్ మరియు జియామి వంటి చైనీస్ కంపెనీలు తక్కువ ధర ఫిట్నెస్ బ్యాండ్లకు పోటీ ఇస్తుందో లేదో చూడాలి. శామ్సంగ్ చైనీయుల పోటీదారులతో పోటీ పడి Fit-e ను ఎలా సెట్ చేస్తుంది అని ఆశ్చర్యపోతున్నాము.


Click it and Unblock the Notifications