సోషల్ మీడియాలో సత్య నాదెళ్ల పై తమాషా సందేశాలు!

Posted By:

ప్రపంచ అగ్రగామి సాఫ్ట్‌వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ సీఈఓగా మన తెలుగు తేజం సత్య నాదెళ్ల నియమితులైన విషయం తెలిసిందే. 1992లో మైక్రోసాఫ్ట్‌లో చేరిన నాదెళ్ల వివిధ విభాగాల్లో పనిచేసారు. మైక్రోసాఫ్ట్ కంపెనీకి 39 సంవత్సరాల చరిత్ర ఉంది. కంపెనీ మొదటి సీఈఓగా బిల్ గేట్స్ వ్యవహిరించారు. రెండువ సీఈఓగా స్టీవ్ బాల్మర్ విధులు నిర్వహించారు. మూడవ సీఈఓగా సత్య నాదెళ్ల బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సత్య నాదెళ్ల 1992 నుంచి మైక్రోసాఫ్ట్ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయనకు ఈ కంపెనీతో 22 సంవత్సరాల అనుబంధముంది. 46 సంవత్సరాల సత్య నాదెళ్ల స్వస్థలం అనంతపురం జిల్లాలోని బుక్కాపురం గ్రామం. సత్య నాదెళ్ల హైదరాబాద్ వాస్తవ్యుడు. హైదారాబాద్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి. మంగళూరు విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేసిన సత్య నాదెళ్ల ఆ తరువాత ఎంఎస్ కోసం అమెరికాలోని విన్‌కాసిన్ విశ్వవిద్యాలయానికి వెళ్లారు.

ఆ తరువాత చికాగో విశ్వవిద్యాలయం నుంచి ఎంబీఏ డిగ్రీని పొందారు. మైక్రోసాఫ్ట్ కంపెనీలో తన ఉద్యోగ ప్రస్థానాన్ని సత్య నాదెళ్ల 1992 నుంచి ప్రారంభించారు.సత్య నాదెళ్ల ప్రస్తుతం మైక్రోసాఫ్ట్ క్లౌడ్ కంప్యూటింగ్ బాధ్యతలను చేపడుతున్నారు. మైక్రోసాఫ్ట్ బింగ్ సెర్చ్ ఇంజన్ అభివృద్థిలో నాదెళ్ల కీలక పాత్ర పోషించారు. ప్రస్తుత పరిస్థితుల్లో మైక్రోసాఫ్ట్ సీఈఓ విధులను నిర్వహణ మళ్ల మీద బాటంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

మైక్రోసాఫ్ట్ నూతన సీఈఓ సత్య నాదెళ్ల పై సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోన్న పలు ఫన్నీ సందేశాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting