మహీంద్రా సత్యం క్యాంపస్ ఫోటోలు

Posted By:

హైదరాబాద్ ముఖ్య కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఐటీ సర్వీస్ కంపెనీ మహీంద్రా సత్యం (సత్యం కంప్యూటర్ సర్వీసెస్)ను 1987లో బి.రామలింగరాజు ప్రారంభించారు. మహింద్రా గ్రూప్స్‌లో భాగమైన మహీంద్రా సత్యం వివిధ విభాగాలకు కన్సల్టింగ్ ఇంకా ఇన్ఫర్మేషన్ సర్వీస్‌లను అందిస్తోంది. దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలలో మహీంద్రా సత్యం ఒకటి.

హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా లావాదేవీలు నిర్వహిస్తున్న మహీంద్రా సత్యంకు ఆసియా పసిఫిక్, ఆస్ట్రేలియా, యూరోప్, మధ్య తూర్పు ఇంకా ఆఫ్రికా, అమెరికా ప్రాంతాల్లో గ్లోబల్ యూనిట్ లు ఉన్నాయి. రాష్ట్రంలో అత్యధిక క్యాంపస్‌లున్న సంస్థగా మహీంద్రా సత్యం గుర్తింపు మూటగట్టుకుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా సత్యం సంస్థకు చెందిన క్యాంపస్ లను ఫోటో గ్యాలరీ రూపంలో మీకు పరచియం చేస్తున్నాం....

భవిష్యత్ టెక్నాలజీ కోసం క్లిక్ చేయండి:

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మహీంద్రా సత్యం క్యాంపస్ ఫోటోలు

మహీంద్రా సత్యం క్యాంపస్ ఫోటోలు

మహీంద్రా సత్యం క్యాంపస్ ఫోటోలు

మహీంద్రా సత్యం క్యాంపస్ ఫోటోలు

మహీంద్రా సత్యం క్యాంపస్ ఫోటోలు

మహీంద్రా సత్యం క్యాంపస్ ఫోటోలు

మహీంద్రా సత్యం క్యాంపస్ ఫోటోలు

మహీంద్రా సత్యం క్యాంపస్ ఫోటోలు

మహీంద్రా సత్యం క్యాంపస్ ఫోటోలు

మహీంద్రా సత్యం క్యాంపస్ ఫోటోలు

మహీంద్రా సత్యం క్యాంపస్ ఫోటోలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot