ఉత్పాదకతను పెంపోందించేందుకే ఈ భాగస్వామ్యం

Posted By: Super

ఉత్పాదకతను పెంపోందించేందుకే ఈ భాగస్వామ్యం

హైదరాబాద్: సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌తో ఐటీ సేవల సంస్థ మహీంద్రా సత్యం భాగస్వామ్యాన్ని ఏర్పరచుకొంది. ఉద్యోగుల్లో ఉత్పాదకతను పెంపొందించే చైల్డ్ సపోర్ట్ సిస్టమ్స్ సొల్యూషన్స్ అందించేందుకు ఈ భాగస్వామ్యాన్ని కుదుర్చుకొంది. మైక్రోసాఫ్ట్ షేర్‌పాయింట్ 2010 ఆధారంగా ఈ పరిష్కారాలను అందిస్తారు. ఈ సొల్యూషన్స్‌ను సౌకర్యవంతంగా అభివృద్ధి చేసేందుకు మైక్రోసాఫ్ట్‌తో భాగస్వామ్యం దోహదపడుతుందని మహీంద్రా సత్యం స్ట్రాటజిక్ అకౌంట్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అరవింద్ మల్హోత్రా పేర్కొన్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot