లక్షల మంది SBI యూజర్ల డేటా లీక్, కంపెనీ స్పందన ఎలా ఉందో చూడండి

|

లక్షలాది మంది యూజర్ల అకౌంట్ల వివరాలు, బ్యాంక్ బ్యాలెన్స్, లావాదేవీలు లీకయ్యాయన్న వార్తలు SBI ఖాతాదారుల్లో కలవరం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో డేటా లీక్ వ్యవహారంపై SBI స్పందించింది. దీనిపై విచారణ జరుపుతున్నట్టు ట్వీట్ చేసింది.

మీ బడ్జెట్ కి సూట్ అయ్యే జియో బెస్ట్ 4జీ ప్లాన్స్..రూ.19 నుంచి

గుర్తు తెలియని వ్యక్తులు యాక్సిస్ చేశారు
 

గుర్తు తెలియని వ్యక్తులు యాక్సిస్ చేశారు

ముంబైలోని సర్వర్ దాదాపు రెండు నెలల పాటు ఎటువంటి పాస్‌వర్డ్ సెక్యూరిటీ లేకుండా వదిలేయడంతో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని యాక్సిస్ చేశారు.

ఎస్బీఐ క్విక్ సర్వర్ నుంచి....

ఎస్బీఐ క్విక్ సర్వర్ నుంచి....

మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా బ్యాంకు బ్యాలెన్స్, మినీ స్టేట్మెంట్ వంటి వివరాలను వెల్లడించే ‘ఎస్బీఐ క్విక్' సర్వర్ నుంచి ఈ డేటా లీక్ జరిగిందని చెప్పింది.

బ్యాంకు తమ కస్టమర్లకు పంపే....

బ్యాంకు తమ కస్టమర్లకు పంపే....

బ్యాంకు తమ కస్టమర్లకు పంపే మెసేజెస్ కూడా లీక్ అయ్యాయని తెలిపింది. సోమవారం ఒక్క రోజే బ్యాంకు 30 లక్షల మందికి మెసేజెస్ పంపిందన్నారు. తాము కూడా సర్వర్ ను యాక్సిస్ చేశామని, అయితే ప్రస్తుతం సర్వర్ సేఫ్ గానే ఉందని టెక్ క్రంచ్ వివరించింది.

భారీ మొత్తంలో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లను

భారీ మొత్తంలో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లను

అయితే ఇప్పటికే లీక్ అయిన డేటా ఆధారంగా భారీ మొత్తంలో బ్యాలెన్స్ ఉన్న అకౌంట్లను టార్గెట్ చేసి దోచుకునే అవకాశం ఉందని టెక్నికల్ రీసెర్చర్లు హెచ్చరిస్తున్నారు.

మీకు  ఎవరైనా కాల్ చేసి...
 

మీకు ఎవరైనా కాల్ చేసి...

మీకు ఎవరైనా కాల్ చేసి మీ అకౌంట్ నంబర్లు, బ్యాలెన్స్ లాంటి ఇన్ఫర్మేషన్ అడిగితే చెప్పకూడదని అని హెచ్చరిస్తున్నారు.అలాగే నెట్ బ్యాంకింగ్, డెబిట్/క్రెడిట్ కార్డుల పాస్ వర్డ్, పిన్ నంబర్లను మార్చేసుకోవడం మేలు అని టెక్నికల్ రీసెర్చర్లు చెబుతున్నారు.

Most Read Articles
Best Mobiles in India

English summary
SBI Data Leak: What can you do to stay protected?.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X