SBI బంపర్ ఆఫర్ : రూ.100కే 5లీటర్ల పెట్రోల్

స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 5లీటర్ల పెట్రోల్‌ ఉచితంగా ఇవ్వనున్నట్లు గత నెలలో ప్రకటించింది.

|

స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 5లీటర్ల పెట్రోల్‌ ఉచితంగా ఇవ్వనున్నట్లు గత నెలలో ప్రకటించింది. అయితే ఈ పథకం గడువు నవంబరు 23తోనే ముగిసింది. చాలా మందికి ఈ ఆఫర్ గురించి తెలియకపోవడంతో డిసెంబరు 15 వరకు పొడిగించినట్టు ఎస్‌బీఐ ట్విటర్‌లో ప్రకటించింది .

ప్లిఫ్‌కార్ట్ లో స్మార్ట్ ఫోన్ల పై రూ.26,000 వరకు తగ్గింపు త్వరపడండిప్లిఫ్‌కార్ట్ లో స్మార్ట్ ఫోన్ల పై రూ.26,000 వరకు తగ్గింపు త్వరపడండి

ఈ ఆఫర్ ను పొందడానికి SBI కస్టమర్లు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్...

ఈ ఆఫర్ ను పొందడానికి SBI కస్టమర్లు ఫాలో అవ్వాల్సిన స్టెప్స్...

- ఇండియన్‌ ఆయిల్‌కు చెందిన పెట్రోల్‌ బంకులోనైనా కనీసం 100 రూపాయలతో BHIM-UPI or SBI cards ద్వారా పెట్రోలు కొనుగోలు చేయాలి.
- 12 అంకెల యూపీఐ రిఫరెన్స్ నంబర్ లేదా 6 అంకెలఅధికార కోడ్‌ను 9222222084కు సెండ్‌ చేయాలి.

 చెల్లింపుల విషయంలో

చెల్లింపుల విషయంలో

- BHIM SBI చెల్లింపు ద్వారా చెల్లింపుల విషయంలో: 12 అంకెల UPI రిఫరెన్స్ సంఖ్య DDMM
- SBI కార్డుల ద్వారా చెల్లింపుల విషయంలో: 6-అంకెల అప్రూవల్ / authorisation కోడ్ DDMM

గుర్తించుకోవాల్సిన కొన్ని కీలాక పాయింట్లు...

గుర్తించుకోవాల్సిన కొన్ని కీలాక పాయింట్లు...

- 2018 ఏప్రిల్ 1 నాటికి 18 సంవత్సరాలు లేదా అంతకన్నా ఎక్కువ వయసున్న భారత పౌరులకు మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.
- ఒక కస్టమర్ రిపీట్ కొనుగోళ్లకు పలు ఎంట్రీలను పంపవచ్చు. అయితే ప‍్రతీ ఎస్‌ఎంఎస్‌కు డిఫరెంట్‌ కోడ్‌ ఉండాలి.
- ఎస్‌ఎంఎస్‌లలో ఎంపికచేసిన దానికి 50, 100, 150, 200 రూపాయలు స్పెషల్‌ క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ కూడా ఉంది.
- ప్రచారకాలంలో ఒక మొబైల్ నంబర్ గరిష్టంగా రెండుసార్లు ఈ ఆఫర్‌ పొందే అవకాశం వుంది.
- ఆఫర్‌ ముగిసిన రెండువారాల్లో విజేతలను ప్రకటిస్తారు. ఈ నగదును ఇండియన్ ఆయిల్ లాయల్టీ ప్రోగ్రాంలో రీడీమ్ చేసుకోవచ్చు.

 

 

 

 

 

Best Mobiles in India

English summary
SBI extends deadline for free 5 litre petrol scheme; here's how you can avail the offer.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X