Just In
Don't Miss
- News
యనమల అల్లుడు రిలీవ్: ఐఆర్ఎస్ గోపీనాథ్ డిప్యుటేషన్ రద్దు: అవినీతి ఆరోపణలు..కానీ...!
- Finance
మాదాపూరే కావడంతో సమస్యలు! హైదరాబాద్ నగరం చుట్టూ ఏడు ఐటీ క్లస్టర్లు
- Movies
అనసూయకు ప్రమోషన్: జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా మారిన యాంకర్.. రోజా సహకారంతోనే ఇలా.!
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు డిసెంబర్ 15వ తేదీ నుండి 21వ తేదీ వరకు
- Sports
లార్డ్స్‌లో కొత్త హోదాలో గంగూలీ: ఆ పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసిన అధికారిక ట్విట్టర్ వీడియో
- Automobiles
గుడ్ న్యూస్ చెప్పిన మహీంద్రా....జనవరిలో కొత్త స్కార్పియో లాంచ్
- Travel
మీ పిల్లలను అలరించడానికి ఈ బీచ్‌లకు వెళ్లండి!
SBI చిప్ కార్డు తీసుకున్నారా?డిసెంబర్ 31 డెడ్‌లైన్
దిగ్గజ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులకు సరికొత్త హెచ్చరికలను జారీ చేసింది. ఖాతాదారులంతా కొత్త ఏటీఎం కార్డులు తీసుకోవాలంటోంది.ఈ ఏడాది డిసెంబర్ 31లోగా ప్రస్తుత మాగ్నెటిక్ స్ట్రైప్ ఏటీఎం కమ్ డెబిట్ కార్డులను సరికొత్త ఈఎంవీ చిప్ ఆధారిత కార్డులతో మార్చుకోవాలని సూచించింది. మోసాలు, కార్డ్ క్లోనింగ్‌కు చెక్ పెడుతూ.. కస్టమర్లకు డబ్బుకు భద్రత ఇవ్వడంతో పాటూ. ఇటు ఆర్బీఐ నుంచి ఆదేశాలు రావడంతో ఈ చిప్ కార్డుల్ని ఇవ్వాలని నిర్ణయించామంటున్నారు బ్యాంక్ అధికారులు.
సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఇవే

కొత్త కార్డుల జారీకి...
ఇది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియేనని, కొత్త కార్డుల జారీకి ఎటువంటి చార్జీలు ఉండవని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ఎస్బీఐ ట్వీట్ చేసింది.

EMV
నకిలీ కార్డు మోసాలకు ఆస్కారమివ్వని EMV(యూరోపే, మాస్టర్‌కార్డ్, వీసా) చిప్ కార్డులు సురక్షితమైనవని పేర్కొంది.

స్కిమ్మింగ్ మోసాలతో పాటూ ..
ఈ కార్డులో ఉండే చిప్ ద్వారా.. స్కిమ్మింగ్ మోసాలతో పాటూ ఒకవేళ పొరపాటున కార్డు పోయినా.. చోరీ చేసినా కస్టమర్లు డబ్బుకు రక్షణ ఉండేలా రూపొందించామంటున్నారు అధికారులు.

డిసెంబర్ 31లోపు...
డిసెంబర్ 31లోపు అందరూ కార్డులకు మారాలని పాత కార్డులు ఆ తరువాత నుంచి చెల్లవని SBi తెలిపింది.

జూన్ ఆఖరు నాటికి...
జూన్ ఆఖరు నాటికి ఎస్బీఐ 28.9 కోట్ల ఏటీఎం-డెబిట్ కార్డులు జారీ చేయగా, ఇందులో సింహభాగం చిప్ ఆధారితమైనవే

కొత్త చిప్ డెబిట్ కార్డు కోసం....
కొత్త చిప్ డెబిట్ కార్డు కోసం హోమ్ బ్రాంచీలో సంప్రదించవచ్చని లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఎస్బీఐ సూచించింది.

మోసాలబారిన పడకుండా...
ఏటీఎం కార్డులకు సంబంధించిన మోసాలబారిన పడకుండా ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించే క్రమంలో కేవలం చిప్ ఆధారిత, పిన్ నంబర్ ఆధారిత డెబిట్, క్రెడిట్ కార్డులు మాత్రమే జారీ చేయాలంటూ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించడం తెలిసిందే.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790