గ్రహాంతర వాసులను వేటాడేందుకు సరికొత్త టెలీస్కోప్!!

|

గ్రహాంతర వాసులు ఆనవాళ్లను పసిగట్టేందుకు ఖగోళ శాస్త్రజ్ఞుల అతిపెద్ద టెలీస్కోప్ ను రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. శాస్త్రవేత్తలు ఈ పరికరాన్ని కలోస్సుస్ (Colossus)గా అభివర్ణిస్తున్నారు. ఈ సాధనం పొడవు 77 మీటర్ల ఉంటుంది. ఈ భారీ టెలీస్కోప్ నిర్మాణానికి $1 బిలియన్ ఖర్చవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టెలీస్కోప్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక సెన్సిటివ్ టెక్నాలజీ ఏలియన్ గ్రహాలను చురుకుగా శోధించగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు........

‘2020లో మార్స్ పైకి మరో రోవర్'

అంగారకుడిపై సురక్షితంగా కాలుమోపిన క్యూరియాసిటీ రోవర్ అక్కడ విజుయవంతంగా శోధన చేపడుతున్ననేపధ్యంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా వచ్చే 2020లో మరో రోవర్‌ను అరుణగ్రహం పైకి పంపనున్నట్లు ప్రకటించింది. మార్స్‌పై పరిశోధనల కార్యక్రమాన్ని మరింతగా విస్తరించేందుకు ఒబామా నేతృత్వంలోని ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈ మేరకు నాసా అడ్మినిస్ట్రేటర్ చార్లెస్ బోల్డెన్ వెల్లడించారు. వచ్చే 2030 నాటికి మానవసహిత అంగారకయాత్ర చేపట్టాలని భావిస్తున్న నాసా.. 2016లో ‘ఇన్‌సైట్' రోవర్‌ను అక్కడికి పంపనున్నట్లు కొన్ని నెలల క్రితమే ప్రకటించింది. దీంతో మార్స్‌పై పరిశోధనలో అమెరికా రోవర్ల సంఖ్య ఏడుకు చేరుకోనుంది. క్యూరియాసిటీని మార్స్‌పై సురక్షితంగా దించగలగడం, అది విజయవంతంగా పనిచేస్తుండటంతో కొత్త రోవర్లను కూడా దాని డిజైన్ ఆధారంగానే రూపొందించనున్నట్లు నాసా తెలిపింది.

గ్రహాంతర వాసులను వేటాడేందుకు సరికొత్త టెలీస్కోప్!!

గ్రహాంతర వాసులను వేటాడేందుకు సరికొత్త టెలీస్కోప్!!

గ్రహాంతర వాసులు ఆనవాళ్లను పసిగట్టేందుకు ఖగోళ శాస్త్రజ్ఞుల అతిపెద్ద టెలీస్కోప్ ను రూపొందించేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

గ్రహాంతర వాసులను వేటాడేందుకు సరికొత్త టెలీస్కోప్!!

గ్రహాంతర వాసులను వేటాడేందుకు సరికొత్త టెలీస్కోప్!!

శాస్త్రవేత్తలు ఈ పరికరాన్ని కలోస్సుస్ (Colossus)గా అభివర్ణిస్తున్నారు.

గ్రహాంతర వాసులను వేటాడేందుకు సరికొత్త టెలీస్కోప్!!

గ్రహాంతర వాసులను వేటాడేందుకు సరికొత్త టెలీస్కోప్!!

ఈ సాధనం పొడవు 77 మీటర్ల ఉంటుంది. ఈ భారీ టెలీస్కోప్ నిర్మాణానికి $1 బిలియన్ ఖర్చవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టెలీస్కోప్ లో ఏర్పాటు చేసిన అత్యాధునిక సెన్సిటివ్ టెక్నాలజీ ఏలియన్ గ్రహాలు ఇంకా ఇతర అనుమానాస్పద వస్తువులను చురుకుగా శోధించగలదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర నౌకదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర నౌకదేనా..?

పరిశోధనల నిమిత్తం అంగారకుడి పై అడుగుపెట్టిన మార్స్ రోవర్ అక్కడి రహస్యాలను ఒక్కొక్కటిగా వెలికితీస్తోందా..?,

 

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర నౌకదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర నౌకదేనా..?

గ్రహాంతర వాసల అడుగుజాడలను రోవర్ వెంబడిస్తుందా..?, ఏలియన్స్ తాలూకా ఆనవాళ్లను రోవర్ పసిగట్టే ప్రయత్నం చేస్తోందా..?. నాసా రూపొందించిన క్యూరియాసిటీ రోవర్ అరుణ గృహం పై కాలుమోపిన నాటి నుంచి ఈ రకమైన సందేహాలు విశ్వవ్యాప్తంగా మెదులుతున్నాయి.

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర నౌకదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర నౌకదేనా..?

ఇటీవల,క్యూరియాసిటీ నుంచి నాసాకు అందిన ఓ ఛాయాచిత్రం గ్రహాంతర వాసులు అలజడిని మరోసారి తెరపైకి తెచ్చింది.

 

 

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర నౌకదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర నౌకదేనా..?

అంగారకునిపై పరిశోధనల్లో భాగంగా ముందుకు సాగుతున్న క్యూరియాసిటీ రోవర్‌కు అసాధారణ మెటాలిక్ వస్తువు ఒకటి తారసపడింది.

 

 ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర నౌకదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర నౌకదేనా..?

ఆ అనుమానాస్పద వస్తువును వివిధ కోణాల్లో చిత్రీకరించిన రోవర్ వాటిని నాసాకు పంపింది.

 

 

 ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర నౌకదేనా..?

ఆ పాడుబడ్డ వస్తువు గ్రహాంతర నౌకదేనా..?

పాతిపెట్టబడిన జాయ్ స్టిక్ తరహాలో ఉన్న ఈ వస్తువును మిలియన్ సంవత్సరాల క్రితం నాటి పురాతన అంతరిక్ష నౌకకు చెందినదిగా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరికొంత మంది అది రాయి మాత్రమేనని కొట్టిపారేస్తున్నారు.

 

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X