Home
News

తల్లి మందలించిందని కూతురు ఆత్మహత్య...కారణం సెల్ ఫోన్

సెల్ ఫోన్ వ్యసనం తీసే ప్రాణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నావని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఓ 14 ఏళ్ళ బాలిక ఆత్మహత్య చేసుకుంది.

సెల్ ఫోన్ వ్యసనం తీసే ప్రాణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నావని తల్లి మందలించడంతో మనస్తాపానికి గురై ఓ 14 ఏళ్ళ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ముంబై లో జరిగిన ఈ సంఘటన పిల్లలో పెరిగిపోతున్న సెల్‌ఫోన్ వ్యసనానికి ప్రతీకగా నిలుస్తోంది. ఈ దుర్ఘటనక సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

తరచూ సెల్ ఫోన్ లో వీడియోలు ...

తరచూ సెల్ ఫోన్ లో వీడియోలు ...

ముంబై లో ఉండే ఓ బాలిక (మైనర్ కావడం వలన పేరు మెన్షన్ చేయలేదు)తరచూ సెల్ ఫోన్ లో వీడియోలు చూడటం అలాగే వీడియోలు అప్లోడ్ చేస్తుంటుంది. అది గమనించిన బాలిక తల్లి శుక్రవారం సెల్ లాక్కొని మందలించింది.

తల్లి తిట్టినా వెంటనే మనస్థాపానికి గురైన ఆ బాలిక...

తల్లి తిట్టినా వెంటనే మనస్థాపానికి గురైన ఆ బాలిక...

తన తల్లి తిట్టినా వెంటనే మనస్థాపానికి గురైన ఆ బాలిక బాత్రూమ్ లోకి వెళ్లి తలుపు గడి పెట్టుకుంది. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో భయపడిన ఆ తల్లి ఇంట్లో ఉన్న వారిని అందరిని పిలిచి ఆ తలపు పగలగొట్టించింది.

 బాత్రూం లో ఉన్న సీలింగ్ కు ఉరి వేసుకొని ఉంది....

బాత్రూం లో ఉన్న సీలింగ్ కు ఉరి వేసుకొని ఉంది....

తీరా తలుపు తెరిచి చూస్తే ఆ బాలిక బాత్రూం లో ఉన్న సీలింగ్ కు ఉరి వేసుకొని ఉంది.అప్రతమతమైన ఇంట్లో వాళ్ళు వెంటనే ఆ బాలికను ముంబై లో ఉన్న కేఈఎమ్ హాస్పిటల్ కి తరలించారు. అయితే డాక్టర్లు ట్రీట్మెంట్ ఇస్తుండగానే ఆ బాలిక మృతి చెందింది.

 సమాచారం అందుకున్న పోలీసులు...

సమాచారం అందుకున్న పోలీసులు...

ఈ ఆత్మహత్య పై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Scolded for mobile addiction, girl hangs herself, dies.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X