ఆన్‌లైన్ ఆహార పంపిణీ సర్వీస్ ‘సీమ్‌లెస్’ (నేటి మన ఫోటో టూర్)

Posted By:

ఆన్‌లైన్ ఆహార పంపిణీ సర్వీస్‌లను నిర్వహిస్తున్న సంస్థల్లో ‘సీమ్‌లెస్' (Seamless) ఒకటి. ఈ వెబ్ ఆధారిత సంస్థ యునైటెడ్ స్టేట్స్, ఇంకా లండన్ పరిధిలోని వేలాది యూజర్‌లకు ఆహారాన్ని ఆన్‌లైన్ ఆర్డర్స్ ద్వారా చేరువచేస్తుంది. సంస్థను తొలిగి సీమ్‌లెస్ వెబ్ పేరుతో 1999లో ప్రారంభించారు. తరువాతి క్రమంలో సీమ్‌లెస్‌గా మార్పుచెందింది. ఆన్‌లైన్ విస్తరణ మరింతగా వ్యాప్తి చెందిన నేపధ్యంలో సీమ్‌లెస్ 12,000 రెస్టారెంట్‌లతో జతకట్టి 4,000 కంపెనీలకు ఆహారాన్ని సర్వ్ చేస్తుంది.

సీమ్‌లెస్ సంస్థకు 2,000,000పై చిలుకు వినియోగదారులు ఉన్నారు. న్యూయార్క్, బోస్టన్, వాషింగ్‌టన్ డీసీ, చికాగో, ఆస్టిన్. సియాటిల్, శాన్‌ఫ్రాన్సిస్కో, లాస్ యాంజిల్స్ తదితర ప్రాంతాల్లో సీమ్‌లెస్ సేవలు అందుబాటులో ఉన్నాయి. న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా సంస్థ కార్యకలాపాలు సాగిస్తోంది. 300 మంది ఇక్కడ పనిచేస్తున్నటు ప్రాధమిక అంచనా. నేటి మన ప్రత్యేక ఫోటోటూర్ శీర్షికలో భాగంగా న్యూయార్క్ నగరంలో నెలకొల్పబడివున్న సీమ్‌లెస్ కార్యాలయ పనివాతావరణాన్ని ఫోటోగ్యాలరీ రూపంలో మీకు పరిచయం చేస్తున్నాం.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot