పెద్దలకు మాత్రమే... ‘పోర్న్’ కోసం కొత్త సెర్చ్ ఇంజన్ ప్రారంభం!

Posted By: Super

పెద్దలకు మాత్రమే... ‘పోర్న్’ కోసం కొత్త సెర్చ్ ఇంజన్ ప్రారంభం!

 

ఆన్‌లైన్‌లో ఆశ్లీల వీడియోలను వీక్షించే వారికి గుడ్ న్యూస్... ప్రముఖ ఐసీఎమ్ రిజిస్టరీ ‘సెర్చ్. ఎక్స్ఎక్స్ఎక్స్’(Search.xxx) పేరుతో సరికొత్త పోర్న్ సెర్చ్ ఇంజన్‌ను ఆవిష్కరించింది. ప్రత్యేకించి ఈ సెర్చ ఇంజన్‌లో వైరస్‌కు తావులేని పోర్నాగ్రాఫిక్ కంటెంట్‌ను పొందుపరిచారు. 18 భాషలను ఈ సెర్చ్ ఇంజన్ సపోర్ట్ చేస్తుంది. యూజర్లు తమ అభిరుచులకు అనుగుణంగా వీడియోలను తిలకించేందుకు 21 మిలియన్ వెబ్‌పేజీల జాబితాను ఈ సెర్చ్ ఇంజన్‌లో సిద్ధం చేశారు. వైరస్ బారిన పడుకుండా ఆశ్లీల వినోదాన్ని ఆస్వాదించాలనుకునే వారికి ఈ సెర్చ్ ఇంజన్ మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది.

బూతు వెబ్‌సైట్‌లకు దాసోహం.?

వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం..?, ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో వెబ్‌‌సైట్లుండగా, వాటిలో వేటికీ లేనంత ఆదరణ పోర్న్‌ సైట్లకు ఉందని ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనం ద్వారా వెల్లడైంది. నిత్యం రద్దీగా ఉండే సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌లతో సమానంగా ఈ పోర్న్ సైట్‌లు వీక్షకులను రాబడుతున్నాయట!.

బూతుబొమ్మలను చూడటానికి ఏకంగా 30 శాతం మంది ఇంటర్నెట్‌ను వినియోగిస్తున్నారని ఈ అధ్యయనం లెక్కగట్టింది. ఇంటర్నెట్ రద్దీలో భాగంగా 30శాతం బూతు వెబ్‌సైట్‌ల నుంచే వస్తుందని ఈ సర్వే అంచనావేసింది. పోర్న్‌ సైట్లలో కొన్నింటికి అత్యంత ఆదరణ ఉందట. ప్రతీ నెలా ఈ సైట్లలోని బొమ్మలను చూడటం కోసం ఏకంగా నాలుగు బిలియన్ల పేజీలను వీక్షిస్తుండగా, ప్రత్యేకించి వీడియోలు చూసేందుకు జరిగే సందర్శనలు ఏకంగా 350 మిలియన్లు.

Read in English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot